సినిమాలు చూసేవారికి సురేఖా వాణి, సోషల్ మీడియా యూజ్ చేసేవారికి సుప్రీత బాగా తెలుసు. ఇక ఈ తల్లీకూతురు చేసే రీల్స్, చూపించే హాట్ నెస్ ని తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకు వీళ్లిద్దరిని పక్కనబెట్టి ఎవరు తల్లి, ఎవరు కూతురు అంటే గెస్ చేయడం చాలా కష్టం. అంత అందంగా ఉంటారు. అలాంటి వీళ్లిద్దరూ కలిసి కనిపించే సందర్భం ఏదైనా సరే నెటిజన్స్ కి పండగే పండగ. ఎందుకంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవు కాబట్టి. ఇప్పుడు కూడా సురేఖా వాణి-సుప్రీత కలిసున్న ఓ ఫొటో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా, అప్పుడప్పుడు చూసినా నటి సురేఖా వాణి తెలిసే ఉంటుంది. తల్లి, వదిన, పిన్ని క్యారెక్టర్స్ లో ఆమె కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో పద్ధతిగా చీరకట్టుతో కనిపించే ఈమె.. రియల్ లైఫ్ లో మాత్రం పూర్తి అపోజిట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సురేఖా వాణికి పెళ్లీడుకొచ్చిన కూతురు సుప్రీత ఉంది. ఈమె పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. తల్లిలానే నటిగా మారాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ స్టా రీల్స్ చేస్తూ నెటిజన్లకు ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఉంటుంది.
ఇక సుప్రీతకు తోడు తల్లి సురేఖా వాణి కూడా ఇన్ స్టాలో తెగ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. కూతురికి ఏ మాత్రం తగ్గకుండా అటు డ్రస్సింగ్ లో కావొచ్చు, ఇటు అందంలో కావొచ్చు ఫుల్ పోటీ ఇస్తూనే ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తే చాలు నెటిజన్లకు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే అంకుల్స్ కు పండగే పండగ. బ్యూటీ, క్యూటీ అని కామెంట్స్ పెడుతూ తెగ ఆనందపడిపోతుంటారు. ఇప్పుడు కూడా పార్టీ లేదా షోనో తెలీదు గానీ బిగ్ బాస్ జెస్సీతో కలిసి సురేఖా వాణి-సుప్రీత కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పోటీ ఇస్తూ కనిపించారు. మరి సురేఖా వాణి అందం, హాట్ హాట్ డ్రస్సింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.