టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పండీ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సురేఖా వాణి. ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాజాాగా ఆమె చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
సినీ సెలబ్రిటీలు ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభినయంతో పాటు అందాన్ని కాపాడుకుంటేనే పరిశ్రమలో చాన్నాళ్లు కొనసాగొచ్చు. ఇదిలాఉండగా.. టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత గురించి వినేఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బుల్లితెరపై తన చలాకీ మాటలతో యాంకరింగ్ చేస్తూ అందరి మనసు దోచి.. తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటింది సురేఖా వాణి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సురేఖా వాణీకి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
'ఇలా గ్లామర్ ఫోటోలలో మిమ్మల్ని చూసి ఇంట్లో నా భర్త కూడా మీలాగే రెడీ అవ్వమంటున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజి షేర్ చేసింది ఓ ఆంటీ.
సురేఖావాణి కూతురు సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది.
సురేఖ వాణి.. తెలుగు ప్రేక్షకులకు ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. భార్య, వదిన, తల్లి, అక్క ఇలా ఎన్నో పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిగా మారిపోయింది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే విషయంపై సురేఖను ప్రశ్నించగా.. తానేమీ బ్రేక్ తీసుకోలేదని, అవకాశాలు రాకనే ఖాళీగా ఉన్నానంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసింది. సురేఖ వాణి సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ […]
సినిమాలు చూసేవారికి సురేఖా వాణి, సోషల్ మీడియా యూజ్ చేసేవారికి సుప్రీత బాగా తెలుసు. ఇక ఈ తల్లీకూతురు చేసే రీల్స్, చూపించే హాట్ నెస్ ని తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకు వీళ్లిద్దరిని పక్కనబెట్టి ఎవరు తల్లి, ఎవరు కూతురు అంటే గెస్ చేయడం చాలా కష్టం. అంత అందంగా ఉంటారు. అలాంటి వీళ్లిద్దరూ కలిసి కనిపించే సందర్భం ఏదైనా సరే నెటిజన్స్ కి పండగే పండగ. ఎందుకంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవు కాబట్టి. […]
నటి సురేఖ వాణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. అనేక చిత్రాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. మంచి గుర్తింపు సంపాదించింది. అత్త, వదిన, చెల్లి, భార్య..ఇలా అనేక పాత్రలో నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలోనూ ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంది. తన కుమార్తె సుప్రీతతో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వార […]
సుప్రిత నాయుడు బండారు.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ చాలా బాగా పరిచయం. తెలుగు సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తెగా అందరికీ తెలుసు. నెట్టింట ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. రీల్స్, ఫన్నీ వీడియోస్, ఇంటర్వ్యూలు అంటూ బాగానే ఫేమస్ అయ్యింది. ఇటీవల తల్లికి మళ్లీ పెళ్లిచేస్తానంటూ సుప్రిత చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఎవరో ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు రెడీగా కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి అల్లరికి […]