సినిమాలు చూసేవారికి సురేఖా వాణి, సోషల్ మీడియా యూజ్ చేసేవారికి సుప్రీత బాగా తెలుసు. ఇక ఈ తల్లీకూతురు చేసే రీల్స్, చూపించే హాట్ నెస్ ని తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకు వీళ్లిద్దరిని పక్కనబెట్టి ఎవరు తల్లి, ఎవరు కూతురు అంటే గెస్ చేయడం చాలా కష్టం. అంత అందంగా ఉంటారు. అలాంటి వీళ్లిద్దరూ కలిసి కనిపించే సందర్భం ఏదైనా సరే నెటిజన్స్ కి పండగే పండగ. ఎందుకంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవు కాబట్టి. […]
తెలుగు టీవీ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా దగ్గరైన VJ సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సి, యాంకర్ రవి కలిసి ప్రొఫెషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆధ్వర్యంలో టి20 క్రికెట్ ఆడారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఆటలో అందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ క్రమంలో వీరి ఆట చూడటానికి వచ్చిన క్రికెటర్ హనుమ విహారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఆటతీరును ప్రశంసించాడు. యాంకర్ రవి, శ్రీరామచంద్ర, సన్నీల డిస్కషన్ చాలా ఫన్నీగా సాగింది. […]
కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ 5 తెలుగు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన..వేడి మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సీజన్ ప్రారంభమైందో లేదో అప్పుడే విభేదాలు భగ్గుమంటున్నాయి. అయితే షో ప్రారంభమైన తొలిరోజు నుంచే ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగారు. ఈ క్రమంలోనే సోమవారం తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ నెగిటివిటిని సదరు కంటెస్టెంట్స్ బయట పెట్టారు. ఇక మొదటి రోజే ఎక్కువ మంది సభ్యులు జెస్సీని నామినేట్ చేశారు. ఇందులో భాగంగా […]