సురేఖావాణి మళ్లీ కాక రేపింది. బీచ్ దగ్గర అలా ఊరికే నడుస్తూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దానికింద కామెంట్స్ అయితే రచ్చ రచ్చ అనేలా వస్తున్నాయి. మీరు ఆ ఫొటోని చూస్తే మాత్రం అదే పనిగా చూస్తూ ఉండిపోతారు.
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
'ఇలా గ్లామర్ ఫోటోలలో మిమ్మల్ని చూసి ఇంట్లో నా భర్త కూడా మీలాగే రెడీ అవ్వమంటున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజి షేర్ చేసింది ఓ ఆంటీ.
సురేఖావాణి కూతురు సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది.
సురేఖ వాణి.. తెలుగు ప్రేక్షకులకు ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. భార్య, వదిన, తల్లి, అక్క ఇలా ఎన్నో పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిగా మారిపోయింది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే విషయంపై సురేఖను ప్రశ్నించగా.. తానేమీ బ్రేక్ తీసుకోలేదని, అవకాశాలు రాకనే ఖాళీగా ఉన్నానంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసింది. సురేఖ వాణి సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ […]
సినిమాలు చూసేవారికి సురేఖా వాణి, సోషల్ మీడియా యూజ్ చేసేవారికి సుప్రీత బాగా తెలుసు. ఇక ఈ తల్లీకూతురు చేసే రీల్స్, చూపించే హాట్ నెస్ ని తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకు వీళ్లిద్దరిని పక్కనబెట్టి ఎవరు తల్లి, ఎవరు కూతురు అంటే గెస్ చేయడం చాలా కష్టం. అంత అందంగా ఉంటారు. అలాంటి వీళ్లిద్దరూ కలిసి కనిపించే సందర్భం ఏదైనా సరే నెటిజన్స్ కి పండగే పండగ. ఎందుకంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవు కాబట్టి. […]
టాలీవుడ్ ప్రేక్షకులకు నటి సురేఖావాణి గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హీరో హీరోయిన్లకు అక్క, వదిన, అత్త, పిన్ని.. డాక్టర్, నర్స్, టీచర్ ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాల సంఖ్య తగ్గించిన సురేఖ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. తనతో పాటు తన కూతురు సుప్రీతను కూడా […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్ గా వార్తలలో నిలిచే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే.. ఆ వరుసలో ముందుగా సురేఖావాణి పేరే వినిపిస్తుంది. తెలుగులో ఎన్నో సినిమాలలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో మెరిసిన సురేఖావాణి.. అక్క, వదిన, డాక్టర్ ఇలా హోమ్లీ రోల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. అయితే.. సినిమాలలో చాలా డీసెంట్ రోల్స్ తో మెప్పించిన సురేఖా.. రియల్ లైఫ్ లో చాలా మోడరన్ గా జీవనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం […]
నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ఆమె కూతురు సుప్రిత సైతం సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ తల్లీకూతుళ్లు చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపరీతమైన ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా వీరి ఇద్దరి వస్త్రాధారణ ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరికి సంబంధించిన వీడియోలు నెట్టింట […]
సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కగా, అమ్మ, అత్తగా, పక్కంటి ఆంటీ వంటి అనేక పాత్రలతో ఎన్నో సినిమాలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. సురేఖ వాణి ఇటీవల సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ బాగా సంపాదింస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.తనకు […]