SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Nayyara Noor Nightingale Of Pakistan Passed Away

Nayyara Noor: ప్రముఖ గాయని ‘మెలోడీ క్వీన్’ నయ్యారా నూర్ కన్నుమూత!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayyara Noor: ప్రముఖ గాయని ‘మెలోడీ క్వీన్’ నయ్యారా నూర్ కన్నుమూత!

సంగీత ప్రపంచంలో మరో లెజెండరీ స్టార్ నేలరాలింది. ప్రముఖ గాయని నయ్యారా నూర్ కరాచీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నూర్.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం నూర్ వయసు 71 సంవత్సరాలు. పాకిస్తాన్ లోని గొప్ప గాయనీమణులలో ఒకరైన నూర్ కి ‘నైటింగేల్ ఆఫ్ పాకిస్తాన్'(బుల్ బుల్-ఎ-పాకిస్తాన్) అనే బిరుదు లభించింది.

ఇక నయ్యారా నూర్ 1950 నవంబర్ లో భారతదేశంలోని గౌహతి(అస్సాం)లో జన్మించింది. చిన్నతనంలోనే తన కుటుంబం పాకిస్తాన్ రాజధాని కరాచీకి మకాం మార్చడంతో అక్కడే ఉండిపోయింది. లాహోర్ లోని ‘నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌’ కాలేజీలో విద్యను అభ్యసించిన అనంతరం.. 60లలో సింగర్ గా టెలివిజన్‌ రంగంలో అరంగేట్రం చేసింది. కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన నూర్.. ప్రసిద్ధ విప్లవ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన రచనలను 1976లో ఆలపించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Singer nookaraya died

కెరీర్ పరంగా ‘సోహ్ని ధరి’తో పాటు గుర్తుండిపోయే దేశభక్తి పాటలు, ఎన్నో పాకిస్థానీ సినిమా పాటలను పాడారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో నూర్ ఎన్నో ప్రశంసలు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 1973లో ఘరానా చిత్రానికి గాను ‘బెస్ట్ సింగర్’గా నూర్ నిగర్ అవార్డు అందుకున్నారు. ఇక ఆర్ట్స్ లో నూర్ చేసిన సేవలకు గాను 2006లో ప్రభుత్వం ఆమెకు ‘ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్’ అవార్డు అందించింది.

ఇదిలా ఉండగా.. నయ్యారా నూర్ సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదట. అదీగాక సింగర్ అవుతానని, సింగింగ్ లోకి రావాలని కూడా నూర్ అనుకోలేదని తెలుస్తుంది. కాలేజీ రోజుల్లో తన ప్రదర్శన చూసి, ఓ ప్రొఫెసర్ సింగింగ్ లో కెరీర్ కంటిన్యూ చేయమని ప్రోత్సహించినట్లు ఆమె గతంలో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక నూర్ 2012లో పాటలు పాడటం విరమించుకున్నారు. నటుడు షెహ్ర్యార్ జైదీని వివాహం చేసుకున్న నూర్ కి.. నాద్-ఎ-అలీ జైదీ, జాఫర్ జైదీ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిద్దరూ కూడా సంగీతంలో సేవలు అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం నయ్యారా నూర్ మృతితో అటు అభిమానులలో, ఇటు ఇండస్ట్రీ వర్గాలలో విషాదం నెలకొంది.

Karachi: Nayyara Noor’s funeral prayer will be offered at Masjid & Imambargah Yasrub DHA Ph-4 today at 4PM.

Her work for Pakistan will always be remembered. 🇵🇰#NayyaraNoor pic.twitter.com/qyUcJue9zB

— Thinking Of Karachi (@ThinkingKarachi) August 20, 2022

Pakistan’s Melody Queen, Nayyara Noor passed away. What an amazing person she was. Many understood Faiz Ahmed Faiz because of her singing his revolutionary poetry. May Allah bless her soul. pic.twitter.com/6fBdOkkVf2

— Azhar Abbas (@AzharAbbas3) August 20, 2022

Madam #NayyaraNoor is no more with us.. May her soul rest in peace.. This is her picture from Lahore’s last visit.
INNA LILHI WAINA ILAHIR RAJIUN pic.twitter.com/RcEGqGx1t9

— Muhammad Ahmed (@ahmedanchor1) August 20, 2022

Tags :

  • latest tollywood news
  • Nayyara Noor
  • Nightingale of Pakistan
  • Pakistani Singer
  • passed away
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

    మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

  • విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

    విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

    తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

  • గద్దర్ అంత్యక్రియల్లో విషాదం! తొక్కిసలాటలో ఒకరు మృతి!

    గద్దర్ అంత్యక్రియల్లో విషాదం! తొక్కిసలాటలో ఒకరు మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam