సంగీత ప్రపంచంలో మరో లెజెండరీ స్టార్ నేలరాలింది. ప్రముఖ గాయని నయ్యారా నూర్ కరాచీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నూర్.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం నూర్ వయసు 71 సంవత్సరాలు. పాకిస్తాన్ లోని గొప్ప గాయనీమణులలో ఒకరైన నూర్ కి ‘నైటింగేల్ ఆఫ్ పాకిస్తాన్'(బుల్ బుల్-ఎ-పాకిస్తాన్) అనే బిరుదు లభించింది. ఇక నయ్యారా నూర్ 1950 నవంబర్ లో భారతదేశంలోని గౌహతి(అస్సాం)లో జన్మించింది. చిన్నతనంలోనే తన కుటుంబం […]