SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Kalpana Opens About Her Difficult Times

ఆరోజే చనిపోదామనుకున్నా.. సింగర్ కల్పన సంచలన కామెంట్స్!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 29 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆరోజే చనిపోదామనుకున్నా.. సింగర్ కల్పన సంచలన కామెంట్స్!

తెలుగు చలన చిత్ర రంగంలో ఉన్నంత మంది సింగర్స్.. బహుశా మరే ఇతర సినీ ఇండస్ట్రీలలో ఉండరేమో. కొన్ని సంగీత కార్యక్రమాల పుణ్యమా అంటూ కూడా మనకి చాలా మంది సింగర్స్ దొరికారు. అయితే.., వీరంతా ముందు నుండి సింగింగ్ నే తమ వృత్తి, ప్రవృత్తిగా ఎంచుకున్న వారు. కానీ.., సింగర్ కల్పన కెరీర్ కాస్త విచిత్రమైనది.

ఈమెది ముందు నుండి సినీ నేపధ్యం ఉన్న కుటుంబమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొని సినిమాల్లో నటించింది కూడా. ఇందులో భాగంగానే.., బాలకృష్ణ నటించిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో ఓ పాటలో కనిపించింది కల్పన. కానీ.., వయసు పెరిగే కొద్దీ ఆమె సంగీతం వైపు ఆకర్షితురాలయ్యారు. సింగర్ గా అతి తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది కూడా. కానీ.., వ్యక్తిగత జీవితంలో వచ్చిన కుదుపులు సింగర్ కల్పనాని తీవ్రంగా బాధించాయి. భర్తతో విడాకులు తీసుకున్న సమయంలోనే ఆమె ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయింది. అప్పటి కష్టతరమైన పరిస్థితిల గురించి కల్పన ఇన్నాళ్లకు నోరు విప్పింది.

singer kalpana2010లో నా జీవితం అయిపోయింది అనుకున్నా. చుట్టూ అప్పులు. వైవాహిక జీవితంలో సమస్యలు. ఆ సమయంలో బ్రతకడమే కష్టం అనిపించింది. అప్పుడే చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను. కానీ.., ఆ సమయంలో గాయని చిత్ర నాకు అండగా నిలబడింది. మలయాళంలో ఓ షో జరుగుతోంది, ఎలిమినేట్ అయినా పర్లేదు.., ప్రశాంతంగా ఉంటుంది, గెలిస్తే డబ్బులు వస్తాయి.. వస్తావా అంటూ చిత్ర అడగడంతో ఎలాగైనా గెలవాలనే కసితో ఆ షోలో పాల్గొన్నట్లు కల్పన చెప్పుకొచ్చింది.

నిజానికి ఆ ప్రయత్నంలో కూడా కల్పనకి చాలానే అవమానాలు ఎదురయ్యాయి. తన వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని, ఓ ప్రొఫెషనల్ సింగర్.. ఇలా కంటెస్టెంట్ గా రావడం ఏంటని అంతా విమర్శలు చేశారు. కానీ.., కల్పన మాత్రం ఆ విమర్శలను పట్టించుకోలేదు. చివరికి ఆ షోలో కల్పన విజేతగా నిలిచింది. మంచి పేరుతో పాటు.., క్యాష్ ప్రైజ్ దక్కించుకుంది. ఇక అక్కడ నుండి కల్పన మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ క్రేజ్ తో ఆమెకి కొన్ని సింగింగ్ షోస్ లో జడ్జ్ గా అవకాశాలు వచ్చాయి. అదే ఊపులో తెలుగు బిగ్ బాస్ షోలో కూడా మెరిసింది కల్పన. ఏదేమైనా.., ఎన్నో కష్టాలను, అవమానాలను అధిగమించి ఈరోజు కల్పన జీవితంలో విజేతగా నిలబడటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • K. S. Chithra
  • Padutha Theeyaga
  • Sa Re Ga Ma Pa
  • singer kalpana
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Shruthika: అన్నీ అలాంటి మెసేజ్‌లే వస్తున్నాయంటున్న సరిగమప విన్నర్‌ శ్రుతిక!

Shruthika: అన్నీ అలాంటి మెసేజ్‌లే వస్తున్నాయంటున్న సరిగమప విన్నర్‌ శ్రుతిక!

  • ‘సరిగమప’ టైటిల్‌ విన్నర్‌ గా శృతిక.. ఎంత గెలుచుకుందంటే?

    ‘సరిగమప’ టైటిల్‌ విన్నర్‌ గా శృతిక.. ఎంత గెలుచుకుందంటే?

  • Singer Kalpana: ఆ సమయంలో నేను చనిపోదాం అనుకున్నా : సింగర్ కల్పన

    Singer Kalpana: ఆ సమయంలో నేను చనిపోదాం అనుకున్నా : సింగర్ కల్పన

  • Singer Parvathi: స్టేజిపై ఎమోషనల్ అయిన సింగర్ పార్వతి సోదరుడు.. వీడియో వైరల్!

    Singer Parvathi: స్టేజిపై ఎమోషనల్ అయిన సింగర్ పార్వతి సోదరుడు.. వీడియో వైరల్!

  • Singer Vagdevi: తెలుగు ఇండియన్ ఐడల్ వాగ్దేవి.. స్టార్ సింగర్ అవుతుందని 8 ఏళ్ళ క్రితమే చెప్పిన SPB!

    Singer Vagdevi: తెలుగు ఇండియన్ ఐడల్ వాగ్దేవి.. స్టార్ సింగర్ అవుతుందని 8 ఏళ్ళ క్రితమే చెప్పిన SPB!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam