తెలుగు చలన చిత్ర రంగంలో ఉన్నంత మంది సింగర్స్.. బహుశా మరే ఇతర సినీ ఇండస్ట్రీలలో ఉండరేమో. కొన్ని సంగీత కార్యక్రమాల పుణ్యమా అంటూ కూడా మనకి చాలా మంది సింగర్స్ దొరికారు. అయితే.., వీరంతా ముందు నుండి సింగింగ్ నే తమ వృత్తి, ప్రవృత్తిగా ఎంచుకున్న వారు. కానీ.., సింగర్ కల్పన కెరీర్ కాస్త విచిత్రమైనది. ఈమెది ముందు నుండి సినీ నేపధ్యం ఉన్న కుటుంబమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొని సినిమాల్లో నటించింది కూడా. […]