Singer Vagdevi: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో యువగాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తన మధురమైన కంఠంతో.. సంగీత జ్ఞానంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి కూడా అందుకున్నారు. ఆ వెంటనే గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ సినిమాలో […]
సింగర్ సునీత గురించి అటు సినీ అభిమానులకు, ఇటు టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్లుగా తన మధురమైన గాత్రంతో సునీత.. సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే.. రెండో పెళ్లి తర్వాత సునీత తన వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఇక తాజాగా సునీతకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన పెంపుడు […]
తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్న ‘పాడుతా తీయగా‘ సింగింగ్ షో. దివంగత లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన పాడుతా తీయగా కార్యక్రమం ఇండస్ట్రీకి ఎంతోమంది గొప్ప గాయనీ గాయకులను పరిచయం చేసింది. బాలు గారు పరమపదించిన తర్వాత పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఆయన కుమారుడు, సింగర్ చరణ్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాడుతా తీయగా షోకి ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్, సింగర్ సునీత, సింగర్ విజయ్ ప్రకాశ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక […]
ఎస్పీ బాలసుబ్రమణ్యం.. సినీ సంగీత ప్రపంచంలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. గాన గంధర్వుడిగా ఆయన సాధించిన స్వర జైత్రయాత్ర అందరికీ సాధ్యం అయ్యేది కాదు. 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీబీ తన గాత్రంతో సినిమా పాటని పల్లకిలో ఊరేగించి తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. ఆయన చనిపోయి సంవత్సరం గడుస్తున్నా.. సంగీత ప్రియులు ఇంకా ఆ వార్తని జీర్ణం చేసుకోలేక, ఆయన వదిలి వెళ్లిన పాటల జ్ఞాపకాల్లోనే ఉండిపోయారు. ఈ మధ్య కాలంలో […]
తెలుగు చలన చిత్ర రంగంలో ఉన్నంత మంది సింగర్స్.. బహుశా మరే ఇతర సినీ ఇండస్ట్రీలలో ఉండరేమో. కొన్ని సంగీత కార్యక్రమాల పుణ్యమా అంటూ కూడా మనకి చాలా మంది సింగర్స్ దొరికారు. అయితే.., వీరంతా ముందు నుండి సింగింగ్ నే తమ వృత్తి, ప్రవృత్తిగా ఎంచుకున్న వారు. కానీ.., సింగర్ కల్పన కెరీర్ కాస్త విచిత్రమైనది. ఈమెది ముందు నుండి సినీ నేపధ్యం ఉన్న కుటుంబమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొని సినిమాల్లో నటించింది కూడా. […]