SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Chinmayi Sripada Reaction On Netizen Abused By Her Own Brother

Chinmayi Sripada: అసభ్యంగా తాకుతూ అక్కపై తమ్ముడి వికృత చేష్టలు.. సమర్థించిన తల్లిదండ్రులు.. మండిపడ్డ సింగర్‌ చిన్మయి!

  • Written By: Dharani
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chinmayi Sripada: అసభ్యంగా తాకుతూ అక్కపై తమ్ముడి వికృత చేష్టలు.. సమర్థించిన తల్లిదండ్రులు.. మండిపడ్డ సింగర్‌ చిన్మయి!

మన సమాజంలో అనాదిగా మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాటి గురించి బయటకు చెబితే.. తమదే తప్పు అంటారు.. చులకనగా చూస్తారనే ఉద్దేశంతో.. చాలా మంది బాధితులు వాటి గురించి బయటకు వెల్లడించరు. అదే మృగాళ్లకు అవకాశంగా మారింది. దాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోయేవారు. సమాజంలో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో మరి కాస్త ఎక్కువ. మరీ ముఖ్యంగా సినిమా ప్రపంచంలో వెలిగిపోవాలనే భావించే వారికి ఎదురయ్యే పెద్ద సమస్య.. లైంగిక వేధింపులు. మహిళల విషయంలో ఇది మరి కాస్త ఎక్కువ. అయితే బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం కారణంగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు.. ఆ విషయాలను బహిరంగంగా వెల్లడించగలుగుతున్నారు.

దక్షిణాదిలో మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో సింగర్‌ చిన్మయి ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆమె స్వయంగా బాధితురాలు కనుక. వైరముత్తు మీద ఆమె లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక నాటి నుంచి పలువురు బాధితులు ఆమెకు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుపుతూ.. భారం దించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ మెసేజ్‌ను ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది చిన్మయి. దీనిలో ఓ బాధితురాలు.. స్వయంగా తమ్ముడి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్నాని.. తల్లిదండ్రులు తమ్ముడిని మందలించాల్సింది పోయి.. తననే తప్పుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు..

 Chinmayi Sripaada

పదహారేళ్ల వయసున్న తన తమ్ముడు.. తనను ఇష్టమొచ్చిన చోట.. ఇష్టమొచ్చినట్టుగా తాకేవాడట. ఇదే విషయాన్ని తాను పేరెంట్స్‌కి చెబితే వాళ్లు.. తమ్ముడిపై కోప్పడిల్సింది పోయి.. ‘‘వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.. యవ్వనంలోకి వస్తున్నాడు.. అందుకే కంట్రోల్ చేసుకోలేకపోతోన్నాడు.. వాళ్లు అలానే ఉంటారు.. నువ్వే సరిగ్గా నీ శరీరాన్ని దాచుకోవడం లేదు.. అది నీ తప్పే అయి ఉంటుందని’’ అన్నారట. అలా తల్లిదండ్రులే అనడంతో నోట మాట రాలేదట. ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుందట. కానీ తనకు కేవలం 19 ఏళ్లే ఉన్నాయని ఆగిపోయిందట సదరు బాధితురాలు.

ఇది కూడా చదవండి: Pushpa: ఇదేం క్రేజ్‌ రా నాయనా!.. మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న ‘పుష్ప’ షర్టులు..

 Chinmayi Sripaada

మొత్తానికి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు విన్న తరువాత ఆ తల్లిదండ్రుల మీద చిన్మయి మండిపడింది. మీకు అమ్మాయిలు అంటే ఎందుకంత ద్వేషం అంటూ సూటిగా ప్రశ్నించింది. మొత్తానికి చిన్మయికి ఇలాంటివి రోజుకు వందల కొద్దీ మెసెజ్‌లు వస్తుంటాయి. అంతేకాక నీ వల్లే ఈ రోజుకైనా మేం వీటిని ధైర్యంగా బయటపెడుతున్నాం.. వీటి గురించి మాట్లాడగలుగుతున్నాం.. మీరే మాకు స్పూర్తి అంటూ చిన్మయి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Cash Program: క్యాష్ షోలో మెరిసిన జబర్దస్త్ ఆనంద్ భార్య! ఆమ్మో.. ఇది మామూలు…

This is absolute parenting pits.
Why do we hate our girls so much? Like really! pic.twitter.com/w9vwcFJqRq

— Chinmayi Sripaada (@Chinmayi) June 5, 2022

ఇది కూడా చదవండి: Vijay Sethupathi: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి..?

Tags :

  • Chinmayi Sripaada
  • Latest Telugu Movie News
  • Physically Abused
  • Tweet Viral
  • Twitter
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

  • ట్విట్టర్ సరికొత్త ఫీచర్.. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు..!

    ట్విట్టర్ సరికొత్త ఫీచర్.. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు..!

  • చిన్మయి కామెంట్స్ నిజమే.. అతను అక్కడ మాత్రమే చూస్తాడు: సింగర్

    చిన్మయి కామెంట్స్ నిజమే.. అతను అక్కడ మాత్రమే చూస్తాడు: సింగర్

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam