స్త్రీలను దేవతలుగా పూజించే భారతదేశంలో.. రోజూ ఏదో ఒక ప్రాంతలో వారిమీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ మహిళలపైనే కాకుండా సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార హీరోయిన్ ల వరకు చాలా మంది మేము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటారు. ఇక ఇండస్ట్రీకి రాకముందు సైతం కొంతమంది తారలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే చిన్నతనంలో తాను కూడా లైంగికంగా వేధింపులకు బాధితురాలినే […]
మన సమాజంలో అనాదిగా మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాటి గురించి బయటకు చెబితే.. తమదే తప్పు అంటారు.. చులకనగా చూస్తారనే ఉద్దేశంతో.. చాలా మంది బాధితులు వాటి గురించి బయటకు వెల్లడించరు. అదే మృగాళ్లకు అవకాశంగా మారింది. దాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోయేవారు. సమాజంలో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో మరి కాస్త ఎక్కువ. మరీ ముఖ్యంగా సినిమా ప్రపంచంలో వెలిగిపోవాలనే భావించే వారికి ఎదురయ్యే పెద్ద సమస్య.. లైంగిక […]
ప్రతి మనిషి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలతో పాటు వెంటాడే పీడకలలూ ఉంటాయి. కొందరు ఆ పీడకలలను దాటుకుని.. ముందుకు సాగి.. జీవితంలో విజయం సాధిస్తారు. మరికొందరు చేదు అనుభవాలను తల్చుకుని.. వేదనకు గురయ్యి.. జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇక ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి చేదు అనుభవాలు తప్పకుండా ఉంటాయి అనడంలో అతశయోక్తి లేదు. అందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. వెండితెరపై మేకప్ వేసుకుని నవ్వుతూ కనిపించినా.. ఆ చిరునవ్వు వెనక ఎంతో విషాదాన్ని […]
అది చెన్నైలో రాష్ట్రంలోని టీపీ చత్రం ప్రాంతం. పెరుమాళ్ (40) అనే వ్యక్తి ఒక కిరాణ దుకాణం నడుపుతూ తన జీవినాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతని బాగోతం ఇంతటితో బాగానే ఉన్నా..తెర వెనుకాల ఓ భారీ కుట్రకు ప్లాన్ చేశాడు. దుకాణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నాడనే సమాచారంతో అతడిని అరెస్ట్ చేశారు. దీంతో అతని మోబైల్ ఫోన్ లో తీసుకుని విచారిస్తుండగా మనోడి బాగోతం, నమ్మలేని నిజాలు పోలీసుల కళ్ల ముందు దర్శనమిచ్చాయి. తీగ లాగితే డొంక […]