SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Vinaita Sensational Comments On Lyricist Vairamuthu

చిన్మయి కామెంట్స్ నిజమే.. అతను అక్కడ మాత్రమే చూస్తాడు: సింగర్

పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, తమిళ్ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్ ఇంకా వైరల్ అవుతుండగానే మరో సింగర్ వైరముత్తు మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Fri - 14 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిన్మయి కామెంట్స్ నిజమే.. అతను అక్కడ మాత్రమే చూస్తాడు: సింగర్

పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సీనియర్ తమిళ్ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌‌ అయ్యాయి. ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీయడమే కాక.. తమిళ్ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది కూడా. వైరముత్తు పుట్టినరోజు సందర్భంగా.. తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ ఎలా చెప్తారు?’ అంటూ ముఖ్యమంత్రిపై మండిపడింది చిన్మయి. ఆమె ట్వీట్ ఇంకా వైరల్ అవుతుండగానే మరో సింగర్ వైరముత్తు మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

ప్రముఖ కోలీవుడ్ సింగర్ వినైత శివకుమార్, వైరముత్తు ఎలాంటి వాడో, ఆయన తనతో ఎలా ప్రవర్తించాడో చెప్పిన వీడియోను చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో వినైత ‘‘చిన్మయి, వైరముత్తు గురించి మాట్లాడింది. నేను ఆమెను సపోర్ట్ చేస్తాను. వైరముత్తుతో నాక్కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఆయన మంచి వ్యక్తి కాదని నాకు తెలుసు. ‘నా ప్లేస్ ఒకటుంది, నువ్వక్కడికి రా. మాట్లాడదాం, నువ్వు మంచిగా పాటలు పాడుకోవచ్చు’ అన్నాడు.

‘ఆయన ముఖం చూసి మాట్లాడడు. బాడీ చూసి మాట్లాడుతుంటాడు. చాలా చీప్‌గా బిహేవ్ చేస్తాడు, చాలా మందితో ఇలాగే ప్రవర్తించాడు. నేనెప్పుడూ తనని గాంధీ తాతలా చూడలేదు. అతని బండారం బయట పడింది’ అని చెప్పుకొచ్చారు. చిన్మయితో పాటు బహుభాషా గాయని వినైత, గేయ రచయిత వైరముత్తు మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిన్మయి, వినైత వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

As of now 4 Female musicians including me have said the poet is harasser.

2 others have said on camera / media that he is an open secret.

Singer Vinaitha speaks about experiencing something similar with Mr Vairamuthu.

She was one of the singers who messaged me apparently.

I… pic.twitter.com/BFOfOusfqz

— Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023

  • ఇది కూడా చదవండి: సీఎంపై సింగర్ చిన్మయి అసహనం.. ఐదేళ్లుగా నరకం చూస్తున్నా అంటూ..

Tags :

  • Chinmayi Sripaada
  • Singer Vinaita
  • Tollywood Movie News
  • Vairamuthu
  • Vinaita Sivakumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

  • ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

    ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam