SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shah Rukh Khan Is The Only Indian 50 Best Actors In The World List Released By Empire Magazine

అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా! ఇండియా నుండి ఏకైక వ్యక్తిగా షారుఖ్ ఖాన్..

  • Written By: Soma Sekhar
  • Updated On - Wed - 21 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితా! ఇండియా నుండి ఏకైక వ్యక్తిగా షారుఖ్ ఖాన్..

గత కొంత కాలంగా భారతీయ చిత్ర పరిశ్రమ వరల్డ్ వైడ్ గా దూసుకెళ్తోంది. హాలీవుడ్ చిత్రాలతో దీటుగా పోటీ పడుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు. టాలీవుడ్ జక్కన్న SS రాజమౌళి రూపోందించిన RRR సినిమా భారీ వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా రేంజ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఎంపైర్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యుత్తమ నటుల జాబితాను విడుదల చేసింది సంస్థ. ఈ జాబితాలో కేవలం ఒక్కరంటే ఒక్కరికే ఇండియా నుంచి చోటు దక్కడం గమనార్హం. దాంతో టామ్ క్రూజ్, డి కాప్రియో, జోకర్ లాంటి నటుల సరసన నిలిచాడు ఈ ఇండియన్ యాక్టర్.

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో మ్యాగజైన్స్ రకరకాల రంగాలకు సంబంధించిన వ్యక్తుల జాబితాలను రూపోందించి విడుదల చేస్తుంటాయి. అలాంటి ప్రముఖ మ్యాగజైన్ లలో ఎంపైర్ మ్యాగజైన్ ఒకటి. తాజాగా ఈ మ్యాగజైన్ వరల్డ్ వైడ్ గా ఉన్న అత్యుత్తమ 50 మంది నటుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి కేవలం ఒక్క హీరోకు మాత్రమే చోటు దక్కింది. అతడే బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. మరే ఇతర భారతీయ హీరోలకు దక్కని గౌరవం బాద్ షా కు దక్కింది. ఇంకా ఈ జాబితాలో డెంజల్ వాషింగ్టన్, మార్లోన్ బ్రాండో, ట్రామ్ హాంక్స్, కేట్ విన్స్ లెట్, టామ్ క్రూజ్, డి కాప్రియో, జోకర్ లాంటి వారితో జాబితాలో చోటుదక్కించుకున్నాడు షారుఖ్.

Empire’s list of the 50 greatest actors of all time – revealed! As celebrated in our brand new issue, and voted for by you.

READ NOW: https://t.co/zvvo1xpYhn pic.twitter.com/zE4jZmVMSj

— Empire Magazine (@empiremagazine) December 19, 2022

ఈ క్రమంలో అతడు సాధించిన విజయా గురించి, అతడికున్న అభిమానుల గురించి ఎంపైర్ మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొన్ని ముఖ్యమైన పాత్రలను, డైలాగ్ లను ఈ సందర్భంగా గుర్తు చేసింది. కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, స్వదేశ్, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాల్లో పాత్రలను గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. దాంతో కింగ్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మిగతా హీరోలు. ఇక ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలోని బేషరమ్ పాట ఇటీవల వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి మనందరికి తెలిసందే. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను తమ రాష్ట్రాల్లో రిలీజ్ కానివ్వం అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ కు ఇలాంటి గౌరవం దక్కడం విశేషం.

#ShahRukhKhan becomes the only Indian actor to be a part of @empiremagazine’s list of 50 greatest actors of all time.
In their own words, “there’s pretty much nothing he can’t do”🙌🏻😎@iamsrk, the Pride Of India! ❤️🇮🇳
Link:https://t.co/YrqNpGB1sv#SRK #Pathaan #JhoomeJoPathaan pic.twitter.com/1CqW8DVFc1

— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) December 20, 2022

Tags :

  • Best Actors In The World
  • Empire magazine
  • Latest Movie News
  • Shah Rukh Khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

  • ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

    ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

  • బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

    బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

  • 60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చిన షారుఖాన్..!

    60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చిన షారుఖాన్..!

  • Shah Rukh Khan: షారుక్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్.. హీరో అయితే ఎవరికి గొప్ప అంటూ..!

    Shah Rukh Khan: షారుక్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్.. హీరో అయితే ఎవరికి గొప్ప అంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam