SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shah Rukh Khan Fulfils 60 Year Old Cancer Patients Last Wish

60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చిన షారుఖాన్..!

సీనీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. అందులో కొద్ది మంది మాత్రమే కోట్ల మంది అభిమానుల మనసులో ఉంటారు. అలాంటి వారిలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒకరు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాత గా తన సత్తా చాటుతున్నాడు.

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 23 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చిన షారుఖాన్..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలేస్తున్న ఖాన్ త్రయంలో ఒకరు షారూఖ్ ఖాన్. నటుడు, నిర్మాత, టీవి వ్యాఖ్యాతగా విభిన్న రంగాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు షారూఖ్ ఖాన్. ‘సర్కాస్’ అనే టివి సీరియల్ లో నటించిన ఆయన 1992 లో దీవానా చిత్రంతో నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన షారూఖ్ తర్వాత హీరోగా మారి బాలీవుడ్కింగ్ కాంగ్ షారూఖ్ గా మారాడు. ఈ ఏడాది షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో షారూఖ్ తన అభిమానుల ప్రత్యేకంగా కలుస్తూ వారిని సంతోషపెడుతుంటాడు. తాజాగా ఓ 60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చారు షారూఖ్. పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ కు చెందిన 60 ఏళ్ల షారూఖ్ అభిమాని శివాని చక్రవర్తి టెర్మినల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.శివాని కుమార్తె షారుఖ్ ను కలవాలనే తన తల్లి చివరి కోరికను ప్రస్తావిస్తూ  ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అది వేగంగా వైరల్ అయ్యి షారుఖ్ కు చేరింది.  మే 22 సోమవారం రాత్రి వీడియో కాల్ ద్వారా శివానితో షారుఖ్ మాట్లాడారు.వెంటనే ఆ మహిళ చివరి కోరిక తీర్చాడు. కల్ హో నా హో నటుడు తాను జాయ్ పట్టణానికి వచ్చినపుడు ఆమెను తప్పకుండా కలుస్తానని చెప్పాడు. శివానికి ఆర్థిక సాయం అందిస్తానని, ఆమె కుమార్తె పెళ్లికి కూడా వస్తానని మాట ఇచ్చాడు. తాను వచ్చినపుడు ముళ్లు లేని చేపల కూర వండమని సూపర్ స్టార్ షారుఖ్ శివానిని అడిగాడు. శివాని షారూఖ్ అలా మాట్లాడడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

షారుఖ్ ఖాన్ తన అభిమానుల కోసం ఇలా చేయడం మొదటిసారేమి కాదు 2017లో కూడా ఓ క్యాన్సర్ పేషెంట్ అరుణ పికెకి షారుఖ్ రికార్డ్ చేసిన వీడియో పంపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ వ్యక్తి మరణించాడు. తాజాగా షారుఖ్ సినిమా అట్లీ జవాన్ సినిమా విడుదల.. సెప్టెంబర్ 7కి వాయిదా పడింది. ఇందులో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన అభిమానిపై చూపించిన మంచి మనసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

What a heart-touching stuff to wake up to! Shivani, a cancer sufferer, who had recently made a wish to meet her idol #ShahRukhKhan, gets her wish fulfilled as SRK spends 30-40 mins (on video call) with her. He also promised financial help to her. Love you @iamsrk sir ❤️✨ pic.twitter.com/M0iHpwVDDO

— Aavishkar (@aavishhkar) May 23, 2023

Tags :

  • Bollywood Movies
  • Cancer Patient
  • Shah Rukh Khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

  • అప్పట్లో వెండితెరపై  గ్లామర్ క్వీన్.. ఇప్పుడు సన్యాసినిగా మారి!

    అప్పట్లో వెండితెరపై గ్లామర్ క్వీన్.. ఇప్పుడు సన్యాసినిగా మారి!

  • ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

    ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటో వైరల్

    పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటో వైరల్

  • బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

    బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam