SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Senior Journalist Ganji Lakshmi Narayana Passed Away

మరో విషాదం! షాక్ లో సినీ ఇండస్ట్రీ!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 19 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరో విషాదం! షాక్ లో సినీ ఇండస్ట్రీ!

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకరి మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో విషాదం చోటుచేసుకొని సినీ ప్రేక్షకులను కలచివేస్తుంది. ఇండస్ట్రీలో ట్రేడ్ గైడ్ మ్యాగజైన్ ప్రస్థానం అందరికీ తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాల కాలంపాటు ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని నిరంతరం అందించింది. ఈ మ్యాగజైన్ అధినేత, సీనియర్ ఫిలిం క్రిటిక్ గంజి లక్ష్మీనారాయణ శనివారం(మార్చి 19న) ఉదయం తుదిశ్వాస విడిచారు.

లక్ష్మీనారాయణ మరణవార్త తెలియగానే ఫిలింక్రిటిక్ అసోసియేషన్ సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచిన ట్రేడ్ గైడ్ లక్ష్మీనారాయణ గారు.. చివరి వరకు మ్యాగజైన్ నిర్వాహకుడిగా పరిశ్రమతో కొనసాగారు. అలాగే ఎంతోమంది యువ జర్నలిస్టులను ప్రోత్సహించిన మనిషి కనుమూయడంతో అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.Film Industryసినీ మ్యాగజైన్లు అంతరించిపోతున్న నేటి కాలంలోనూ ఇండస్ట్రీ తరపున ట్రేడ్ గైడ్ మ్యాగజైన్ విజయవంతంగా రన్ అవుతుండటం విశేషం అనే చెప్పాలి. చిత్రపరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే సమయంలో ఎన్నో ట్రేడ్ వార్తలను సదరు మ్యాగజైన్ ప్రచురించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆయన మరణం వరకూ ట్రేడ్ గైడ్ సినీ మ్యాగజైన్ ని ముందుకు నడిపించిన లక్ష్మీనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని అసోసియేషన్ వారు ప్రార్థించారు. లక్ష్మీనారాయణ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • critic
  • journalist
  • latest tollywood news
  • passed away
  • Trade Guide Magazine
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

    మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత?

  • విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

    విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

    తండ్రి పాడె మోస్తూ ఏడ్చేసిన నటి..

  • గద్దర్ అంత్యక్రియల్లో విషాదం! తొక్కిసలాటలో ఒకరు మృతి!

    గద్దర్ అంత్యక్రియల్లో విషాదం! తొక్కిసలాటలో ఒకరు మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam