SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Sad Story Of Actress Anveshi Jain In Telugu

Anveshi Jain: ‘సీసా సాంగ్’తో ఉర్రూతలూగిస్తున్న అన్వేషీ జైన్ జీవితంలో అంతులేని కష్టాలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 5 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anveshi Jain: ‘సీసా సాంగ్’తో ఉర్రూతలూగిస్తున్న అన్వేషీ జైన్ జీవితంలో అంతులేని కష్టాలు!

అన్వేషీ జైన్.. నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా ఆమెకు ఎంతో పాపులారిటీ, ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రవితేజ నిటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీసా అనే స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అయితే ఎంతో హుషారుగా కనిపించే అన్వేషీ జైన్ జీవితంలో అంతులేని కష్టాలు ఉన్నాయి. ఎన్నో అవరోధాలను దాటి వచ్చాకే ఆమెకు ఇప్పుడు ఈ పాపులారిటీ, ఫాలోయింగ్ దక్కాయి. అసలు ఆమె జీవితంలో అనుభవించిన కష్టాలు ఎంటో తెలుసుకోండి.

అన్వేషీ జైన్ 1991 జూన్ 1న మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జన్మించింది. ఎంతో మంది ఆడపిల్లల్లా తాను కూడా చిన్నప్పుడే వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. చాలా మంది తన శరీరాన్ని చూసి చాలా మంది దుర్భాషలాడేవారని తెలిపింది. కానీ, ఆ వయసులే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా ఉండిపోయానన్నారు. ఆ తర్వాత పదో తరగతిలో ట్యూషన్ చెప్పమని ఓ ఉపాధ్యాయుడిని పెడితే.. అతను నిన్ను ఎక్కడ పట్టుకోవాలి అంటూ ప్రశ్నించినట్లు తెలిపింది. కానీ, అతను పేదవాడు కాబట్టి.. అతని కుటుంబం గురించి ఆలోచించి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు.

 Anveshi Jain

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

భోపాల్ లోని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అన్వేషీ జైన్.. సినిమాల వైపు అడుగులు వేసింది. మొదట్లో కొన్ని ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరించింది. ఓసారి ఈవెంట్ చేస్తుండగా తన ఫ్రెండ్ ఎన్నోసార్లు కాల్ చేసింది. కానీ, ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత లిఫ్ట్ చేయగా తన ఇల్లు కాలిపోయిందని చెప్పారన్నారు. తన ఖాతాలో ఉన్న 850 డ్రా చేసుకుని ఇంటికి వెళ్లా. నేను సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది అని భావించి ఇల్లు విడిచి ముంబై వెళ్లిపోయానన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

“ముంబైలో నేను బొద్దుగా ఉన్నానని దాదాపు 700 ఆడిషన్లు రిజెక్ట్ చేశారు. చాలా బాధ పడ్డాను ఆ తర్వాత తేరుకుని అసలు విషయం తెలుసుకున్నాను. ఈ గ్యాప్ లో నాకు లవ్ ఫెయిల్యూర్ కూడా జరిగింది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మాయలో పడి మోసపోయాను. మానసిక సమస్యలకు గురయ్యాను. ఆ తర్వాత నా అనుభవాలతో వీడియో బ్లాగింగ్ చేయడం ప్రారంభించాను. అలా ఫేస్ బుక్ లో ఫేమస్ అయ్యాను. తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ డైరెక్టర్ బాలాజీ సింగ్ కాల్ చేసి.. నాకు తన వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తానన్నారు. అలా గందీ బాత్ 2లో నటించాను. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి.”

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

అంతేకాకుండా అన్వేషీ జైన్ ఓ అంతుచిక్కని, నయంకాని వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. తన రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్లు 2012లో తెలసుకున్నానన్నారు. ఆ తర్వాత అది రెండో భాగానికి కూడా వ్యాపించే అవకాశం ఉందన్నారు. అప్పట్నుంచి ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి వైద్యులను సంప్రదిస్తూ క్యాన్సర్ కణాలు ఏమైనా వృద్ధి చెందాయేమో పరీక్ష చేయించుకుంటూ ఉన్నానన్నారు. కానీ, అది తన శరీర సమస్య అని తెలియక ఎంతో మంది తనను కామెంట్ చేస్తుంటారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలా అన్వేషీ జైన్ తన జీవితంలోని ఎన్నో చీకటి రోజులు, జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంది. అన్వేషీ జైన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Anveshi Jain
  • latest tollywood news
  • Ramarao On Duty
  • Ravi Teja
  • sad story
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam