వాళ్లిదరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నికగన్న హీరోలు .ఒకరు తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులకి ఒక బ్రాండ్ అంబాసిడర్.
ప్రస్తుతం రవితేజ హీరోతో పాటు నిర్మాతగా బిజీ అయ్యారు. పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న మాస్ మహారాజా..సుందరం మాస్టర్ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ద్వారా రవితేజ వైవా హర్షకి ఇచ్చిన ఒక మాట్లా నిలుపుకున్నాడు.
న్యాచురల్ స్టార్ నాని త్వరలో ‘దసరా’ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కొందరు డైరెక్టర్లు తన దగ్గర డబ్బులు కొట్టేశారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు..
రవితేజ తాజా చిత్రం రావణాసుర ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, అదే సమయంలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. సినిమాలో హీరో క్యారెక్టర్‌ను హైలెట్ చేసేందుకు సీతమ్మ వారిని తగ్గించేలా డైలాగ్‌లు చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా అలరించిన సినిమాలు ఓటిటిలలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎలా ఆడినా.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సక్సెస్ అవుతాయి. ఇంకొన్ని థియేటర్స్ లో ఆడితే ఓటిటిలో నిరాశపరుస్తుంటాయి. ఇవన్నీ ఎప్పుడూ జరిగేవే. కానీ.. థియేట్రికల్ అయినా, ఓటిటిలోనైనా సినిమాలు ఆడాలంటే.. ఆడియెన్స్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. హీరో.. సాంగ్స్.. ట్రైలర్.. కథాకథనాలు.. ఇలా ఏదొక ఎలిమెంట్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాల్సి […]
చిత్రపరిశ్రమలో నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా ఎవరైనా కెరీర్ పరంగా విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ఫేస్ చేయడం చాలా కామన్. కొన్నిసార్లు అనుకోకుండా ఆవేశంలో మాట్లాడిన మాటలే వివాదాలకు దారి తీయవచ్చు. మరికొన్నిసార్లు నోరు జారి మాట్లాడినవే విమర్శలు గుప్పించవచ్చు. ఇలాంటివి ఏ పొరపాట్లు జరిగినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరే ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఏమైందో గాని.. నటుడు, కమెడియన్ షకలక శంకర్.. మాస్ రాజా రవితేజకి ఓ […]
టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ 2022 ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కాస్త భావోద్వేగానికి లోనైయ్యారు. క్రాక్ సినిమా తర్వాత.. వరుస పరాజయాలు చవిచూసిన రవితేజ.. ఇటివల ‘ధమాకా’ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌ను అందుకున్నారు. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రవితేజ కెరీర్‌లోనే భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాతో.. రవితేజ 2022 ఏడాదికి మంచి విజయంతో వీడ్కోలు పలికారు. ఈ సినమా విడుదలైన […]
రవితేజ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఎన్నో కష్టాలు పడి.. చిన్నచిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా ఎదిగారు. తనకంటూ ప్రత్యేకమైన మాస్ అప్పియరెన్స్, కామెడీ టైమింగ్‌తో మాస్ మాహరాజాగా అభిమానులతో పిలుపించుకుంటున్నాడు. ఇండస్ట్రీలో తాను ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజీకి వచ్చాడో.. రవితేజ ఎన్నడు మర్చిపోడు. అందుకే కొత్తవారికి, ప్లాప్‌లతో సంబంధం లేకుండా.. దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ కాకుండా కాపాడాడు రవితేజ. తన విసయంలో కూడా […]
ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవడం ఆశామాషీ విషయమేమీ కాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టం, కన్నీటి వ్యథలు దాటుకుని రావాలి. అలా వచ్చినా గానీ అతడు సక్సెస్ అవుతాడని గ్యారంటీ లేని ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. మరి అలాంటి ఇండస్ట్రీకి వచ్చి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమంలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి పోరాట యోధులు పరిశ్రమంలో చాలా కొద్ది మందే ఉంటారు. అందులో అగ్రస్థానంలో […]
మాస్ రాజా రవితేజ సినిమాలంటే ప్రేక్షకులకు ఎంత వినోదాన్ని అందిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ కి మాస్.. క్లాస్ కి క్లాస్ ఎలిమెంట్స్ అన్ని జోడించి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందిస్తుంటారు దర్శకులు. అలా రవితేజతో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు తెరపైకి వచ్చాయి.. ఒకదాన్ని మించి మరో సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. […]