సెల్ఫ్ మేడ్ స్టార్‌గా మాస్ మహరాజ్ రవితేజకు ఎంతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో రవితేజ రూటే సెపరేట్ అంటారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో రవితేజ జోరు మీదున్నాడు. చేతిలో ఐదు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ‘ఒక్క ఛాన్స్’ అంటూ ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ.. కొత్త వారికి అవకాశమివ్వడంలో ముందుంటాడు. రవితేజ లీడ్ రోల్‌లో నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా జులై 29న విడుదలై యావరేజ్ టాక్ సొంతం […]
మాస్ మహరాజా నుంచి వచ్చిన మరో హైఓల్టేజ్ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఓ పవర్ ఫుల్ ప్రభుత్వ అదికారిగా రవితేజ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఇరగదీశాడు. చిత్తూరు ప్రాంతంలో మిస్టరీ కేసులుగా మిగిలిపోయిన కొన్ని హత్యలకు సంబంధించిన కేసుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ క్రమంలో రామారావుకు ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని ఎలా అధిగమించాడు, కేస్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేదే కథ. అయితే ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు… తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్నేళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి. అనంతరం చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా రవితేజ హీరోగా […]
హీరో నాని.. ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల రేట్ల వివాదంపై నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. వైసీపీ నేతలంతా ఆయనను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. కొన్ని రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. ఈ క్రమంలో తాజాగా నాని మారోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రామారావు ఆన్ […]
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 29న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ కి దగ్గరపడిన ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ రిలీజ్ […]
Venu: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు.. మంచి కామెడీ పండించే హీరోలలో ఒకరిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్నేళ్ళకు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి దమ్ము సినిమాలో జూనియర్ […]
తన అందం, అభినయం, నటనతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న ప్రముఖ నటి అన్వేషి జైన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్వేషి జైన్ మొదట్లో మోడలింగ్ రంగం నుంచి మెల్ల మెల్లగా యాంకరింగ్ వైపు వెళ్లింది. ఈ రంగంలో అడుగు పెట్టిన ఈ బ్యూటీకి మొదట్లోనే ఎన్నో అవకాశాలు వచ్చి చేరాయి. వెయ్యికిపైగా టీవీ షోల్లో యాంకరింగ్ చేసిన అన్వేషి తన మార్క్ ను చెక్కుచెదరకుండా నిలుపుకుంది. ఇక […]
అన్వేషీ జైన్.. నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా ఆమెకు ఎంతో పాపులారిటీ, ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రవితేజ నిటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీసా అనే స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అయితే ఎంతో హుషారుగా కనిపించే అన్వేషీ జైన్ జీవితంలో అంతులేని కష్టాలు ఉన్నాయి. ఎన్నో అవరోధాలను దాటి వచ్చాకే ఆమెకు ఇప్పుడు ఈ పాపులారిటీ, ఫాలోయింగ్ దక్కాయి. అసలు ఆమె జీవితంలో అనుభవించిన కష్టాలు […]
తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు – తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు సడెన్‌గా సినీ ఇండస్ట్రీని వదిలేశాడు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు – రామారావు ఆన్ డ్యూటీ చిత్రం లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. […]