దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కెదీ వైద్యులకే. వైద్యుడు ప్రాణం పోస్తాడు కానీ.. తీయడు. అంతటి మహోన్నత వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. అభం శుభం తెలియని ఓ మహిళను మోసం చేసి.. ఆమె కిడ్నీలు దొంగిలించాడు. కిడ్నీలు పోవడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు పనికి రావంటూ భర్త వదిలేశాడు. నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదంటూ ముగ్గురు పిల్లలను ఆమె వద్దే వదిలేశాడు. ఇప్పుడు ఆమె […]
అన్వేషీ జైన్.. నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా ఆమెకు ఎంతో పాపులారిటీ, ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రవితేజ నిటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీసా అనే స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అయితే ఎంతో హుషారుగా కనిపించే అన్వేషీ జైన్ జీవితంలో అంతులేని కష్టాలు ఉన్నాయి. ఎన్నో అవరోధాలను దాటి వచ్చాకే ఆమెకు ఇప్పుడు ఈ పాపులారిటీ, ఫాలోయింగ్ దక్కాయి. అసలు ఆమె జీవితంలో అనుభవించిన కష్టాలు […]
ఎవరన్నా ఎండకు సేదతీరేందుకో, వానకు తల దాచుకునేందుకో చెట్టు కిందకు వెళ్తారు. కానీ, ఓ వృద్ధురాలు చెట్టునే ఇల్లుగా మార్చుకుంది. ఆ చెట్టుకిందే.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్లుగా కాలం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేరు. అటుగా వెళ్లే వాళ్లు గుప్పెడు బియ్యం పెడితే వండుకుంటుంది. ఎవరో ఒక ధర్మాత్ముడు ఒక రూపాయి ఇస్తే దాచుకుంటుంది. కుటుంబంలో అందరూ కన్నుమూయగా తన వంతు ఎప్పుడొస్తుందా? అని ఆ అవ్వ ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తూ […]
ఈ లోకంలో ఎవరికైనా తల్లిదండ్రులను మించిన అండ ఉండదు. వారుంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. అన్నీ కష్టాలలో నాన్న తోడుగా ఉండి మనలో దైర్యం నింపుతాడు. ఎన్నో విషయాలను నేర్పిస్తాడు. ఇక అమ్మ ప్రేమ వెల కట్టలేనిది. ఆమె ఒడిలో దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది? ఇందుకే తల్లిదండ్రుల గొప్పతనం తెలియాలంటే, వాళ్ళు లేని వారిని అడగాలి అంటారు. అమ్మ ప్రేమ కోసం, నాన్న తోడు కోసం వారు ఎంతలానో బాధపడుతూ ఉంటారు. అందుకే వారి జీవితం […]