SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Resul Pookutty Shobu Yarlagadda Twitter War About Rrr Gay Love Story

RRR పై విషం చిమ్ముతున్న బాలీవుడ్! సీరియస్ అయిన నిర్మాత!

  • Written By: Dharani
  • Updated On - Tue - 5 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR పై విషం చిమ్ముతున్న బాలీవుడ్! సీరియస్ అయిన నిర్మాత!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గన్‌ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ట్రిపుల్‌ ఆర్‌. కలెక్షన్ల పరంగా ఈ సినిమా గత రికార్డులన్నింటిని బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ట్రిపుల్‌ ఆర్‌ విజయం చూసి బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఒణికిపోయిందనే చెప్పవచ్చు. దాంతో పిచ్చి వ్యాఖ్యలు చేసిన వారు కూడా ఉన్నారు. మన హీరోలను కూడా ట్రోల్‌ కూడా చేశారు. ఇప్పటికి ఈ సినిమాపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పాశ్చత్య దేశాలు.. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాను గే లవ్‌ స్టోరీ అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. వాళ్లంటే విదేశీలు.. మన మీద అక్కసుతో అన్నారు అనోకవచ్చు. పైగా వారి మాటలను ఎవరు పెద్దగా సీరియస్‌గా కూడా తీసుకునేవారు కాదు.

కానీ మన దేశంలో పుట్టి.. సినిమాల్లో పని చేసిన వ్యక్తి కూడా అలానే అన్నాడు. అందులోనూ ఆస్కార్ అవార్డును అందుకున్న వ్యక్తి. అతడే సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. ఇతను తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను గే స్టోరీగా చెప్పుకొచ్చాడు. అందుకు నిర్మాత శోభు యార్లగడ్డ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. అందుకు రసూల్ పూకుట్టి బదులిచ్చాడు. ప్రస్తుతం వీరి ట్విట్టర్‌ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఆ వివరాలు..

ఈ వివాదానికి కారణం తొలుత ఓ ట్విట్టర్‌ యూజర్‌ చేసిన కామెంట్‌. సదరు యూజర్‌ రాత్రే ఆర్ఆర్ఆర్ అనే చెత్త సినిమాను చూశాను అంటూ పోస్ట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు రసూల్ పూకుట్టి రిప్లై ఇస్తూ గే స్టోరీ అని అనేశాడు. దీనిపై దుమారం రెగింది. నెటిజన్లు ఆయన మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే కాక బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రంగంలోకి దిగాడు. రసూల్ పూకుట్టిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు బాహుబలి నిర్మాత.

Saw 30 minutes of garbage called RRR last night.

— Munish (@MunishBhardwaj) July 3, 2022

శోభు యార్లగడ్డ చేసిన ట్వీట్ ఇలా ఉంది. ‘నువ్ చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ సినిమా గే స్టోరీలా నాకు అనిపించలేదు.. సరే అది గే స్టోరీ అయినా తప్పేంటి? అదేమైనా చెడ్డ విషయమా? నువ్ అలా ఎలా అనగలవు.. నీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోగలవు.. మీరు ఇలా దిగజారడం నాకు ఎంతో బాధగా అనిపిస్తోంది’ అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్‌ చేశారు.

I don’t think @RRRMovie is a gay love story as you say but even if it was, is “gay love story” a bad thing? How can you justify using this ? Extremely disappointed that someone of your accomplishments can stoop so low! https://t.co/c5FmDjVYu9

— Shobu Yarlagadda (@Shobu_) July 4, 2022

ఇందుకు రసూల్ పూకుట్టి ఇలా బదులిచ్చాడు. “మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఇంతకుముందు పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న విషయాన్నే నేను నా ఫ్రెండ్‌కి కోట్‌ చేశాను. ఇందులో ఎలాంటి వక్రీకరణ లేదు. మీరు సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు, శోభూ. దీనికి సంబంధించి నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను” అంటూ ట్వీట్‌ చేశాడు.

I don’t think @RRRMovie is a gay love story as you say but even if it was, is “gay love story” a bad thing? How can you justify using this ? Extremely disappointed that someone of your accomplishments can stoop so low! https://t.co/c5FmDjVYu9

— Shobu Yarlagadda (@Shobu_) July 4, 2022

వీరి ట్వీట్ల యుద్ధం చూసిన నెటిజనులు.. తప్పులేదు.. బాలీవుడ్‌లో వందల కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రాలు కనీసం పదో వంతు కూడా రాబట్టడం లేదు. మరి మన సౌత​ చిత్రాలు అక్కడ సూపర్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ఆ కడుపు మంటతోనే ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారు. ఎందరో హాలీవుడ్‌ ప్రముఖులు, సినీ ప్రముఖులు ప్రశంసించిన సినిమా మీ ఒక్కరికి నచ్చకపోతే పెద్ద నష్టం ఏం లేదు.. మీరు ఇలానే మా మీద పడి ఏడవండి.. మేం మాత్రం దూసుకుపోతాం అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • latest tollywood news
  • Resul Pookutty
  • RRR
  • Shobu Yarlagadda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • విశ్వక్‌ను ఇరికించేసిన బాహుబలి నిర్మాత! ఆ ఒక్క ట్వీట్ తో!

    విశ్వక్‌ను ఇరికించేసిన బాహుబలి నిర్మాత! ఆ ఒక్క ట్వీట్ తో!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Rana Daggubati: బాహుబలి, RRR రికార్డులను ఆ సినిమా బద్దలు కొడుతుంది: రానా

    Rana Daggubati: బాహుబలి, RRR రికార్డులను ఆ సినిమా బద్దలు కొడుతుంది: రానా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam