SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Reason Behind Vijay Devarakonda Liger Movie Flop

Liger Movie: హీరో తండ్రిని చూపించకపోవడమే ‘లైగర్’ ప్లాప్ కి ప్రధాన కారణమా?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 1 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Liger Movie: హీరో తండ్రిని చూపించకపోవడమే ‘లైగర్’ ప్లాప్ కి ప్రధాన కారణమా?

ఈ మధ్యకాలంలో కొత్తగా ఏ సినిమా విడుదలైనా.. గతంలో సేమ్ జానర్ లో వచ్చిన సినిమాలను కంపేర్ చేస్తూ చూస్తున్నారు. అందులోనూ.. జానర్ తో పాటు థీమ్ కూడా ఒకేలా అనిపిస్తే, కచ్చితంగా పాత సినిమాలను తవ్వి… అలా ఉంది, ఇలా ఉందని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలా చెప్పడం గురించి పక్కన పెడితే.. ఒక సినిమాని మరో సినిమాతో కంపేర్ చేయడమనేది దాని ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాత్రం పక్కాగా చెప్పొచ్చు.

ఈ చర్చ ఇటీవల విడుదలైన లైగర్ మూవీ విషయంలో కూడా జరిగింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించాడు. అయితే.. అటు విజయ్ కి, ఇటు పూరీకి ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా రూపొందిన లైగర్ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. సినిమా ప్రారంభం నుండి ఎండ్ వరకూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లైగర్.. కలెక్షన్స్ పరంగా చాలా వెనకబడింది.

ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన లైగర్ కి ప్రమోషన్స్ బాగానే చేశారు. అయితే.. సినిమాలో కథ రొటీన్ అయినా.. పూరీ మ్యాజిక్ ఏదైనా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో కథాకథనాలు పక్కన పెడితే.. మినిమమ్ లాజిక్స్ కూడా లేకపోవడం భారీ ప్లాప్ కి దారి తీశాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాలో హీరో తన తల్లితో కలిసి బాక్సింగ్ లో ఛాంపియన్ కావాలని ముంబయికి మకాం మార్చుతాడు.

అక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ.. హీరో తండ్రి పేరు బలరామ్ అని, అతను కూడా బాక్సింగ్ లో ఛాంపియన్ గా చనిపోయాడని చెప్పడం గమనార్హం. ఇక హీరో ఓడిపోయే సమయంలో ఎదుటివాడిని తన తండ్రిని చంపినవాడిగా భావించి ఫైట్ చేయాలని తల్లితో చెప్పించారు. కానీ.. అసలు హీరో తండ్రి బలరామ్ ఎవరు? అతను ఎలా ఫైట్ చేసేవాడు? అతని నేపథ్యం ఏంటనేది ఎక్కడకుడా మెన్షన్ చేయకపోవడం, చూపించకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి.

ఈ క్రమంలో సినిమాలో హీరో తండ్రిని చూపించకపోవడం కూడా సినిమా డ్రా బ్యాక్స్ లో ఓ కారణమని చెబుతున్నారు. ఒకవేళ హీరో తండ్రి క్యారెక్టర్ ని చూపించి ఉంటే.. సినిమాని ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లా తీశారని చెప్పి కొట్టిపారేసే అవకాశం ఉందని మేకర్స్ భావించి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదుగాని.. మొత్తానికి లైగర్ సినిమాకి ఇలాంటి లాజిక్స్ మిస్ అవ్వడంతో ప్లాప్ ఫలితమే మిగిలిందని అంటున్నారు. మరి లైగర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Liger రిజల్ట్‌.. ఇలా జరుగుతుంది అనుకోలేదంటూ ఛార్మి ఎమోషనల్‌!

Tags :

  • director puri jagannath
  • Liger Movie
  • Vijay Devarakonda Liger
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

  • స్మోకింగ్ చేస్తూ కనిపించిన ప్రముఖ హీరోయిన్.. ఫొటో వైరల్!

    స్మోకింగ్ చేస్తూ కనిపించిన ప్రముఖ హీరోయిన్.. ఫొటో వైరల్!

  • వీడియో: చాలారోజుల తర్వాత బయట కనిపించిన పూరీ-ఛార్మీ!

    వీడియో: చాలారోజుల తర్వాత బయట కనిపించిన పూరీ-ఛార్మీ!

  • రిస్క్ లో పూరీ జగన్నాథ్ కెరీర్.. ఆప్షన్ లేక మళ్లీ ఆ హీరోతోనే!?

    రిస్క్ లో పూరీ జగన్నాథ్ కెరీర్.. ఆప్షన్ లేక మళ్లీ ఆ హీరోతోనే!?

  • వీడియో: పులికి పాలుపట్టిన విజయ్.. జంతువులతో రౌడీ హీరో క్రేజీ గేమ్స్!

    వీడియో: పులికి పాలుపట్టిన విజయ్.. జంతువులతో రౌడీ హీరో క్రేజీ గేమ్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam