SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Gopal Varma Tweets On Vishwaksen Issue

Ram Gopal Varma: ఇలాంటి మహిళను ఇప్పటిదాకా చూడలేదు: వర్మ

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 30 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ram Gopal Varma: ఇలాంటి మహిళను ఇప్పటిదాకా చూడలేదు:  వర్మ

టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 6న రిలీజ్ కానుండగా, చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ ఒక యువకుడితో ఫ్రాంక్ వీడియో తీశాడు. అది రోడ్డు పై తీయడంతో పలు విమర్శలకు దారి తీసింది.

ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్ వీడియో పై ఇవాళ ఓ ఛానెల్ లో డిబేట్ జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా స్టూడియోకు వచ్చిన హీరో… యాంకర్ తో డిబేట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ టీవీ చానల్ యాంకర్… విశ్వక్ సేన ని మానసిక రోగి అన్నట్లు సంబోదించింది. యాంకర్ అలా పిలవడంతో హీరో విశ్వక్ సేన్ కి చిర్రెత్తుకొచ్చి   ‘మీరెవరు నన్ను డిప్రెస్డ్, పాగల్ అని పిలవడానికి?’ అంటూ పలు ఘాటు వ్యాఖ్యలు సంధించారు.

యాంకర్ ఆగ్రహంతో విశ్వక్ సేన్ ని తన స్టూడియో నుంచి  “గెటౌట్” అని అరవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన కెరీర్ లో ఇలాంటి మహిళను ఎప్పుడూ చూడలేదని.. ఒక మగాడికంటే శక్తివంతంగా కనిపించిందని అన్నారు.  ఈ సందర్భంగా విష్వక్సేన్-టీవీ యాంకర్ ఎపిసోడ్ వీడియోను కూడా వర్మ పంచుకున్నారు.

I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 ⁦@Devi_Nagavalli⁩ is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K

— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022

  • ఇది చదవండి: Rashmi Gautam: వీడియో: వీపు అందాలతో ఊరిస్తున్న యాంకర్‌ రష్మీ

Tags :

  • Ashoka Vanamlo Arjuna Kalyanam Movie
  • Ram Gopal Varma
  • Vishwaksen
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

    RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

  • Pawan Kalyan, RGV Movie: వర్మతో సినిమా ఆఫర్‌ని వదులుకున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా ఏంటంటే?

    Pawan Kalyan, RGV Movie: వర్మతో సినిమా ఆఫర్‌ని వదులుకున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా ఏంటంటే?

  • Ram Gopal Varma: 2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ! YCP నుండి పోటీ?

    Ram Gopal Varma: 2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ! YCP నుండి పోటీ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam