సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వకసేన్ చేసిన ప్రాంక్ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేసుకోబోతున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో(హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదీ […]
టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 6న రిలీజ్ కానుండగా, చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ ఒక యువకుడితో ఫ్రాంక్ వీడియో తీశాడు. అది రోడ్డు పై తీయడంతో పలు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్ వీడియో పై ఇవాళ ఓ ఛానెల్ లో డిబేట్ జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ […]
విశ్వక్ సేన్.. తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. తన నటన, హావభావాలతోనే కాకుండా సినిమాపై తనదైనశైలిలో స్పందిస్తూ విశ్వక్ వార్తల్లో నిలుస్తుంటాడు. రేపు పాగల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్ రెండ్రోజులుగా తన కామెంట్లతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముందుగా సినిమా విషయానికి వస్తే లక్కీ మీడియా బ్యానర్లో రాబోతున్న చిత్రం పాగల్. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. పాగల్ సినిమాకి కథ, దర్శకత్వం వహిస్తున్న నరేష్ […]