SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rajinikanth Great Kindness Towards Junior Artist

చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

రజినీకాంత్ చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యారంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది.

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 14 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చేయి వేస్తే జూనియర్ ఆర్టిస్ట్.. సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.. అదీ సూపర్ స్టార్ పవర్

సినిమాల్లో నటించాలనేది ఎంతోమంది కల. ఇప్పుడంటే సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం లేదు గానీ ఒకప్పుడు ఇవేమీ లేని కాలంలో అవకాశాల కోసం క్యూలు కట్టేవారు. గంటల సేపు స్టూడియో గేట్ల దగ్గర నిలబడేవారు. అలా నిలబడి సినిమాలో చిన్న వేషం సంపాదించుకునేవారు. అయితే కొన్ని సార్లు చిన్న వేశాలు వేసిన వారి సీన్లు సినిమాల్లో ఉండవు. దీని వల్ల వాళ్ళు పలానా సినిమాలో నటించాను అని చెప్పుకోవడానికి ఉన్న ఒక్క ఆధారం ఉండదు. సినిమాల్లో అవకాశం వచ్చిందని అప్పటికే ఇంట్లో, ఊరిలో చెప్పేసుకుంటారు. తీరా చెప్పిన తర్వాత ఆ సినిమాలో తాను లేను అని తెలిసి చాలా బాధపడతాడు ఆ వ్యక్తి. రజినీకాంత్ కూడా సరిగ్గా ఇదే ఆలోచించాడు.

సూపర్ స్టార్ అయి ఉండి పట్టించుకోకపోయినా ఎవరూ అడగరు. కానీ ఒక చిన్న ఆర్టిస్ట్ పరువు కాపాడేందుకు ఆలోచించారు. అసలేం జరిగిందంటే? రజినీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఒక సీన్ ని చిత్రీకరిస్తున్నారు. ఆ సీన్ లో ఒక ఆర్టిస్ట్ సరిగా నటించడం లేదు. దీంతో దర్శకుడు అతన్ని తీసేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని రజినీకాంత్ తో చెప్పారు. అప్పుడు రజినీకాంత్ అన్న మాటలు తెలిస్తే నిజంగా ఆయన ఇంత గొప్ప మనిషా అని అంటారు. అప్పుడు రజినీకాంత్ ఇదే అన్నారు.

‘అతను మన సినిమాలో చేస్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో లేడు అని తెలిస్తే బాధపడతాడు. ఇంట్లో వాళ్లకి ఏమని సమాధానం చెప్తాడు. అతన్ని తీయద్దు. తర్వాత సీన్ లో అతని మీద చేయి వేసి ఉంటాను.. ఆ ఒక్క సీన్ తీయండి అంటూ రజినీకాంత్ దర్శకుడితో అన్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్. అప్పుడు రజినీకాంత్ చేయి వేస్తే ఇప్పుడు క్రేజీ సినిమాటోగ్రాఫర్ గా ఎదిగారు. వరుణ్ డాక్టర్, ఆడై, రావణాసుర, జైలర్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అది సూపర్ స్టార్ అంటే. నటన రాదనిపించుకున్న ఆర్టిస్ట్ సూపర్ స్టార్ చేయి వేసేసరికి సినిమాటోగ్రాఫర్ రేంజ్ కి ఎదిగిపోయారు. దటీజ్ పవర్ ఆఫ్ రజినీకాంత్.

Thalaivar nirandharam. Nandri Nandri 😊 #Thalaivar @rajinikanth this still feels like a dream to me. Thank you so so much @Nelsondilpkumar for #jailer #fanboy #superstar pic.twitter.com/CIwWvfvt5A

— Vijay Kartik Kannan (@KVijayKartik) August 12, 2023

Tags :

  • kollywood
  • Movie News
  • rajinikanth
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam