తెలుగులో తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు పొందిన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. అందం, నటన కలగలిపిన నటీ రమ్యకృష్ణ అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఏదైనా సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ వస్తే బాగుంటుందనిపిస్తుంది. జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కూడా సీక్వెల్ వస్తే బాగుణ్ణు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై దర్శకుడు నెల్సన్ క్లారిటీ ఇచ్చారు.
రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్. బాక్సాఫీస్ బరిలో వసూల్ల వరద పారిస్తుంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
జైలర్ లో ఒక పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నారట దర్శకుడు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజంగా ఆ పాత్ర బాలకృష్ణ చేసి ఉంటే థియేటర్స్ దగ్గర రచ్చ మామూలుగా ఉండేది కాదని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
రజనీకాంత్ అనే ఒక్క పేరు చాలు తమిళ చిత్ర పరిశ్రమ బాక్స్ ఆఫీస్ తో పాటు ప్రపంచ సినిమా బాక్స్ ఆఫీస్ బద్ధలైపోవడానికి. తాజాగా విడుదలైన జైలర్ మూవీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తాజాగా విడుదలైన జైలర్ సినిమా థియేటర్లలో బజ్ క్రియేట్ చేస్తోంది. తలైవా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.