SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Question On Jr Ntr Acting In Rrr In Inter Exams

Jr NTR : ఇంటర్మీడియట్ పరీక్షలో జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్!

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 10 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jr NTR : ఇంటర్మీడియట్  పరీక్షలో  జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్!

Jr NTR : ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ సినిమా దేశవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించిన సాధించిన సంగతి తెలిసిందే. ఇద్దరు తెలుగు స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌, కొమరం భీం పాత్రలో జూ.ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించారు. అయితే, కొమరం భీం పాత్రలో జూ. ఎన్టీఆర్‌ నటనకు కొన్ని ఎక్కువ మార్కులు పడ్డాయి. తారా స్థాయి భావోద్వేగాలతో కూడిన నటన కారణంగా జూ.ఎన్టీఆర్‌కు జనం ఫిదా అయ్యారు. ఆయన నటన గురించి సోషల్‌ మీడియాలో ఎన్నో మీమ్స్‌ కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఇంటర్‌ పరీక్షా పత్రంలో ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’లో ఎన్టీఆర్‌ నటన గురించి ప్రశ్న వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ పరీక్షా పత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ ప్రశ్నా  పత్రంలో.. ‘‘ మీరు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశారు కదా. అందులో కొమరం భీంగా జూ.ఎన్టీఆర్‌ నటనను కూడా చూసుంటారు. ఓ ప్రముఖ ఛానల్‌ రిపోర్టర్‌గా మీకు గనుక జూ.ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిందని ఊహించుకోండి. అలాంటప్పుడు జూ.ఎన్టీఆర్‌ను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు?’’ అన్న ప్రశ్న ఉంది. దీనిపై ఎన్టీఆర్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌ యాక్టింగ్‌ అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ప్రశ్నా పత్నం నిజమో కాదో తెలియాల్సి ఉంది. కాగా, రాజమౌళి దర్శకత్వం వహించిన ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ సినిమాలో జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ తదితరులు నటించారు. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరి, ఇంటర్‌ పరీక్షా పత్రంలో ఎన్టీఆర్‌ నటనపై ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

In an examination question paper Asked about Jr ntr performance in RRR Movie….
That’s the impact BHEEM character created all over the Country…@tarak9999 @ssrajamouli@RRRMovie @AlwaysRamCharan #RRRMovie pic.twitter.com/iJ9rqi0L1N

— Vishnu (@vishnuNtr9999) May 10, 2022

10th question asked about komaram Bheem NTR.@tarak9999 Library of Acting 🐐🐐 pic.twitter.com/w7NExuyAlU

— .RC 🦍 (@SK_Tarock) May 10, 2022


ఇవి కూడా చదవండి : Sarkaru Vari Paata: సర్కారు వారి పాటలో పోకిరి మూవీ మార్క్! మహేష్ ఫ్యాన్స్ కి పండగేనా?

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • inter exams
  • Jr ntr
  • Movie News
  • RRR
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam