ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఇక హాల్ టికెట్ లేకుండా వస్తే.. బయటకే. సేమ్ ఇదే సీన్ ఓ చోట రిపీట్ అయ్యింది. మరి తర్వాత ఫలితం ఎలా ఉందో తెలియాలంటే.. ఇది చదవండి.
చిన్నతనంలో చదువుల్లో రాణించాలని భావించేవారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల మద్యలోనే ఆపేస్తుంటారు. అలాంటివారు జీవితంలో సెటిల్ అయ్యాక.. తిరిగి చదువుపై ఆసక్తి కనబరుస్తంటారు. వయసుతో సంబంధం లేకుండా ఉన్నత విద్యకోసం పరీక్షలు రాస్తుంటారు.
మనలో చాలా మందికి రకరకాల ఫోబియాలుంటాయి. కొందరకి కుక్కలు, పిల్లులు, బొద్దింకలు, బల్లులు వంటి వాటిని చూస్తే భయం. మరికొందరికి ఎత్తైన ప్రదేశాలు, నీళ్లు చూస్తే భయం. ఇలా ప్రతి మనిషికి ఏదో రకమైన భయం ఉంటుంది. ఇక చాలా వరకు మనుషులు తమ అపోజిట్ జండర్ వ్యక్తులతో మాట్లాడాలంటే భయపడతారు. ఈ భయం ఎక్కువగా అమ్మాయిల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడ ఓ ఇంటర్ విద్యార్థి.. […]
Jr NTR : ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమా దేశవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించిన సాధించిన సంగతి తెలిసిందే. ఇద్దరు తెలుగు స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమరం భీం పాత్రలో జూ.ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అయితే, కొమరం భీం పాత్రలో జూ. ఎన్టీఆర్ నటనకు కొన్ని ఎక్కువ మార్కులు పడ్డాయి. తారా స్థాయి భావోద్వేగాలతో కూడిన నటన కారణంగా జూ.ఎన్టీఆర్‌కు జనం […]
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థుల విషయానికి వస్తే వారి పరీక్షలు ఎప్పుడు? ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ధ్యాసలో ఉన్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా పరీక్షలు వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు. మొదట ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ లో నిర్వహిస్తామన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు ఆ పరీక్షలను మేలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసుల పెరుగుదల […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వెనుకడుగు వేసింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పరీక్షల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. […]