SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Prabhas Project K Movie Kamal Haasan Villain

Project K, Kamal Haasan: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్! ఇందులో నిజమెంత?

ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించనున్నారా? ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఇందులో నిజమెంత?

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 31 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Project K, Kamal Haasan: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్! ఇందులో నిజమెంత?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ ‘ప్రాజెక్ట్ K’. సైన్స్ ఫిక్షన్ తో తీస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి థియేటర్లలోకి తీసుకొస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. కొన్నాళ్లముందు ఓ రెండు మూడు అప్డేట్స్ ఇచ్చిన టీమ్.. తర్వాత సైలెంట్ అయిపోయింది. చిత్రబృందం నుంచి కాదులే గానీ ఇప్పుడు ఏకంగా ఓ విషయం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో ఏకంగా కమల్ హాసన్ నటిస్తారని అంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటి? ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.

అసలు విషయానికొచ్చేస్తే.. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’లో హీరోయిన్ గా దీపికా పదుకొణె, కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని మాత్రమే ఆడియెన్స్ కి తెలుసు. వీళ్లు తప్పితే మిగతా నటీనటుల గురించి ఒక్కటంటే ఒక్క న్యూస్ కూడా రాలేదు. గతంలో ఓసారి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ‘సీతారామం’ దుల్కర్ సల్మాన్ ఇందులో ఉన్నాడని అన్నారు. కానీ అది నిజమో కాదో తెలియదు. ఇది అలా ఉండగానే ఇప్పుడు కమల్ హాసన్ పేరు బయటకొచ్చింది. ఈ మూవీలో కమల్ విలన్ గా నటిస్తున్నారని, ఏకంగా రూ.150 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని, 20 రోజులే షూటింగ్ అని అంటున్నారు.

project k

దీన్ని గమనిస్తే ఇది ఆల్మోస్ట్ ఫేక్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభాస్ కే రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అది కూడా సినిమా మొత్తం యాక్ట్ చేస్తున్నందుకు! అలాంటిది కేవలం 20 రోజులకు రూ.150 కోట్లు ఇస్తారంటే ఏ మాత్రం నమ్మశక్యం కలగట్లేదు. కాబట్టి ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్ నటిస్తున్నారనేది రూమర్ మాత్రమే అయ్యిండొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే ‘భారతీయుడు 2’ షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. దీని తర్వాత మరికొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. సో అదనమాట విషయం. మరి ‘ప్రాజెక్ట్ K’ కమల్ హాసన్ యాక్ట్ చేయనున్నారనే వార్తలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.

#KamalHaasan to act as a full time VILLAIN in the PAN India Biggie #ProjectK opposite #Prabhas – Just 20 days shoot & #Ulaganayagan‘s remuneration will be a WHOOPING 150 Crs.. 😮🔥
Source : Valai Pechu pic.twitter.com/Psi5CJTLYW

— VCD (@VCDtweets) May 30, 2023

Tags :

  • Cinema News
  • Hero Prabhas
  • Kamal Haasan
  • nag ashwin
  • Project K
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

  • ప్రభాస్ కల్కిని బీట్ చేసిన సూర్య ‘కంగువా’! ఇదేమి క్రేజ్!

    ప్రభాస్ కల్కిని బీట్ చేసిన సూర్య ‘కంగువా’! ఇదేమి క్రేజ్!

  • భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

    భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • మీకు థోర్, హల్క్.. మా భారతీయులకు అతనే సూపర్ హీరో – నాగ్ అశ్విన్

    మీకు థోర్, హల్క్.. మా భారతీయులకు అతనే సూపర్ హీరో – నాగ్ అశ్విన్

  • ప్రాజెక్ట్ K ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదుగా.. ప్రభంజనం సృష్టించనున్న ప్రభాస్..

    ప్రాజెక్ట్ K ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదుగా.. ప్రభంజనం సృష్టించనున్న ప్రభాస్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam