‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో థియేటర్లలోకి వచ్చాడు కానీ ఫ్యాన్స్ ని అయితే సంతృప్తి పరచలేకపోయాడు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాడు. వాటిలో అందరూ ‘సలార్’ గురించి యమ వెయిటింగ్. అదే టైంలో ‘ప్రాజెక్ట్ k’అనే సినిమాని కూడా డార్లింగ్ ప్రభాస్.. సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ […]
డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. కానీ వరసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎందుకంటే మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతుందనుకున్న ‘ఆదిపురుష్’.. ఏకంగా ఆరునెలల వాయిదా పడిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. దీంతో ఇప్పట్లో ప్రభాస్ ని స్క్రీన్ పై చూడటం జరిగే పనికాదు. అలా అని అభిమానులు ఊరుకోవడం లేదు. పాత సినిమాలని రీ రిలీజులు చూస్తూ ఆనందపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ […]
వైజయంతి మూవీస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సంస్థ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించింది, నిర్మిస్తోంది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సూపర్ స్టార్లతో ఎన్నో గొప్ప హిట్స్ అందుకుంది. అంతేకాకుండా మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్‌లాంటి వారిని హీరోలుగా […]
Project K: బాహుబలితో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్.. అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలు చేసిన ప్రభాస్.. ఇప్పుడు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీస్ చేస్తున్న చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ క్రేజ్.. ఈ సినిమాలతో మరింత నెక్స్ట్ లెవల్ కి వెళ్లనుంది. ఈ క్రమంలో ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది […]
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ మహా పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు పోటి పడుతుంటారు. అలా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ దేవాలయానికి ప్రధానంగా ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతు దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన రాదేశ్యామ్ మూవీ మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో నడిచింది. అయితే ప్రభాస్ సినిమాకు సంబంధించి ఓ తాజా అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: తమిళ సినిమా కన్నా.. తెలుగు సినిమా గ్రేట్: భారతీరాజా! ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]
మార్చి 11న విడుదలైన ప్రభాస్ రీసెంట్ హిట్ రాధేశ్యామ్ రికార్డుల వేటలో పడింది. మొదటి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.151 కోట్ల గ్రాస్ తో 2022లో బిగ్గెస్ట్ ఓపినింగ్స్ వచ్చిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్-K చిత్రాలు ఉన్నాయి. ప్రాజెక్ట్-K చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. అమితాబచ్చన్ కూడా […]
నేడు పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. దీంతో ఆయనకు టాలీవుడ్ లోని ప్రముఖలు పుట్టిన రోజు విషెష్ తెలియజేశారు. డైరెక్టర్స్, నిర్మాతలే కాకుండా హీరో హీరోయిన్ లు కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెష్ తెలిపారు. స్వీటి అనుష్క కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేసింది. అయితే ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో […]
బాహుబలి సినిమా తో రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ చూసి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు నెగిటివ్ గా ప్రచారం మొదలెట్టారు. బాలీవుడ్ లో కొత్త హీరోలను ఆహ్వానించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తెలుగు హీరోకు అక్కడ స్టార్ స్టేటస్ రావడం వ జీర్ణించుకోలేక ప్రభాస్ పై ట్రోలింగ్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే […]
సినీ ఇండస్ట్రీలో రేంజు, రేటు అనే పదాలది విడదీయరాని బంధం. రేంజు పెరిగే కొద్దీ రేటు పెంచుకుంటూ పోతుంటారు స్టార్స్. ప్రెజెంట్ టాలీవుడ్ టు బాలీవుడ్ కొంతమంది తారల పారితోషికాలు ఆకాశాన్నంటాయి. ఒక్కో సినిమాకి వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. ‘బాహుబలి’ సిరీస్ తో యావత్ దేశంలో విపరీతమైన స్టార్ డమ్ సంపాదించాడు ప్రభాస్. యంగ్ రెబెల్ స్టార్ సినిమాకోసం తెలుగు ఆడియెన్స్ ఏ రేంజులో ఎదురుచూస్తుంటారో? పరభాషా […]