ఆదిపురుష్’.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ.. తన ఫస్ట్ ఫిలిం, అజయ్ దేవ్‌గణ్ 100వ సినిమా ‘తాన్హాజీ’ (ది అన్‌సంగ్ వారియర్) తీసి ప్రశంసలందుకున్న యంగ్ డైరెక్టర్ ఓం రౌత్, అందరికీ తెలిసిన వాల్మీకీ రామాయణానికి తన వెర్షన్‌లో వెండితెర రూపం ఇవ్వాలనుకున్నాడు..
ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్. ఇప్పటికే 'ఆదిపురుష్' పాటలు, ట్రైలర్ అలరిస్తుండగా.. త్వరలో మరో క్రేజీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ప్రభాస్.. ఆరు అడుగులు ఆజానుభావుడు. మనిషే కాదు అతని గుండె కూడా పెద్దది. సాయం కోరిక వాళ్లను లేదనకుండా చేస్తారన్న పేరుంది. అంతేకాదూ అతిధి మర్యాదలు చేయడంలో నిజంగా రాజే.. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు. అయితే ఓ అభిమాని కోసం ఆయన గతంలో ఓ పని చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
మీరు ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ బ్యాడ్ న్యూస్ మీకోసమే. ఎందుకంటే మూవీ టీమ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు.
ప్రభాస్ 'ఆదిపురుష్' మరో వివాదంలో చిక్కుకుంది. సనాతన్ ధర్మ ప్రచారకర్త ఒకాయన ఏకంగా సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ కటౌట్ తగ్గ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంచనాల్ని పెంచే విధంగా ఉన్నాయి. కానీ ఓ విషయం మాత్రం కీలకంగా మారింది.
బహుబలితో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు డార్లింగ్ ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనను తాను నిరూపించుకున్నారు. వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆతిధ్యమంటేనే ఉప్పలపాటి వారి కుటుంబం పేరు వినిపిస్తుంది. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో ఆయన ఇచ్చిన ఆతిధ్యం గురించి చెప్పారు..జబర్థస్త్ మహేష్.
కోట్లాదిమంది మెచ్చే ఓ హీరోకు ఈమె ఫ్రెండ్. ఈమెని చూడాలంటే ఎవరైనా సరే తలెత్తుకోవాల్సిందే. మెగాస్టార్ దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరితో యాక్ట్ చేస్తోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?