SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nidhi Agrwal First Look From Hari Hara Veeramallu

నిధి అగర్వాల్… ఫస్ట్ లుక్ అదుర్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 17 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిధి అగర్వాల్… ఫస్ట్ లుక్ అదుర్స్!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్‌ కెరీర్లో తొలి సోషియో ఫాంటసీ చిత్రంగా వస్తున్న హరిహర వీరమల్లు నుంచి బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. పవన్‌ సరసన నటిస్తున్న ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు డైరెక్టర్‌ క్రిష్‌, పంచమిని పరిచయం చేశారు.

‘చందమామతో సరితూగే అంద, సొగసు కలిగిన మా అందాలతార పంచమికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ క్రిష్‌ జాగర్లమూడి ట్వీట్‌ చేశాడు. సాంప్రదాయ చీరకట్టు, నృత్య బంగిమలో ఉన్న పంచమిని చూసి అభిమానులు అంతా మనసు పారేసుకుంటున్నారు.

nidhhi agerwalమొఘల్‌ కాలంనాటి పరిస్థితుల ఆధారంగా చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పవన్‌ ఫస్ట్‌ గ్లిమ్స్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్‌ ఒక బందిపోటుగా కనిపించబోతున్నారని తెలిసిన విషయమే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

  • Krish jagarlamudi
  • nidhi agarwal
  • power star
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పవన్ మనసు ప్రజల మీద.. తనువు  వెండి తెర మీద ఉంది : PK పై నిర్మాత!

పవన్ మనసు ప్రజల మీద.. తనువు వెండి తెర మీద ఉంది : PK పై నిర్మాత!

  • షూటింగ్ బ్రేక్స్, వాయిదాల వల్ల ‘వీరమల్లు’ బలైపోతోందా?

    షూటింగ్ బ్రేక్స్, వాయిదాల వల్ల ‘వీరమల్లు’ బలైపోతోందా?

  • మొదటిసారి పవన్ కళ్యాణ్ కి అడ్డం తిరిగిన తన ఫ్యాన్స్! కారణం?

    మొదటిసారి పవన్ కళ్యాణ్ కి అడ్డం తిరిగిన తన ఫ్యాన్స్! కారణం?

  • వీడియో: ఖరీదైన బైక్ పై పవన్ కళ్యాణ్ రైడ్.. దాని ధర ఎంతో తెలుసా?

    వీడియో: ఖరీదైన బైక్ పై పవన్ కళ్యాణ్ రైడ్.. దాని ధర ఎంతో తెలుసా?

  • హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖంపై ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

    హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖంపై ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam