పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సోదరుడు చిరంజీవి నుండి నట వారసుడిగా వచ్చిన ఆయన.. తనదంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఈ నెల 14 నాటికి జనసేన పార్టీ ఏర్పాటు చేసి 9 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు.. తెలుగు రాష్ట్రాలలో కోట్లాది అభిమానుల ఎమోషన్. ఆ పేరులో ఎంత పవర్ ఉందో.. దాని వెనుక బాక్సాఫీస్ ని షేక్ చేసిన చరిత్రతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎవరిని నిలదీయాలన్నా, ఎదురించి ప్రశ్నించాలన్నా.. పవర్ స్టార్ వెనుక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ […]
సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్‘ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా సాగింది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతే కాకుండా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పవన్ కల్యాణ్ వాటిలో కొన్ని పవన్ అభిమానులకు షాక్‌లు కూడా తగిలాయి. గత కొంతకాలంగా ఇక నుంచి పవర్ స్టార్ ఉండదు అని కథనాలు వినిపించాయి. వాటిని పుకార్లుగానే లెక్కగట్టారు. వాటికి బలం చేకూర్చేలా గత కొన్ని […]
మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగా పవర్ స్టార్, రెబల్ స్టార్, అబ్బో ఒకటా రెండా.. టాలీవుడ్‌లో లెక్కలేనంత మంది స్టార్లు ఉన్నారు. వారి అభిమాన హీరో పేరుకు ముందు ఆ స్టార్ బిరుదుని చూసి చొక్కాలు చించుకునే ఫ్యాన్స్ ఎందరో. అలాంటి బిరుదులు టాలీవుడ్ తొలినాళ్ల నుంచి ఉన్నాయి. ఇకపై కూడా ఉంటాయి. ఈ బిరుదులపై విమర్శలు, వ్యతిరేకతలు కూడా లేకపోలేదు. హీరోలకు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ తోకలు ఎందుకు అన్న ప్రశ్నలు […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లానాయక్’ నుంచి టైటిల్ సాంగ్ విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటతో పవన్ క్రేజ్ ఎంటో మరోసారి రుజువైంది. అంతేకాదు, ఈ పాటతో పవన్‌కు జానపదం, సంప్రదాయ కళలపై ఉన్న అభిరుచి మరోసారి అందరికీ తెలిసింది. ‘ఆడాగాదు, ఈడాగాదు, అమీరోళ్ల మేడాగాదు పుట్టిండాడు పులిపిల్ల సెభాష్’ అన్న సాకి మీరు విన్నారు కదా.. ఆ సాకిని అంత చక్కగా పాడింది […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరు వెనుక ఎన్నో వైబ్రేషన్ లు దాగి ఉన్నాయి. ఈయన పేరు చెబితే చాలు యావత్ దక్షిణాది వ్యాప్తంగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేరును లిఖించుకున్న పవన్ కళ్యాణ్ తెలుగు హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా..తనదైన మార్గంలో దూసుకెళ్తూ ఓ వేదికను ఏర్పరుచుకున్నారనే చెప్పాలి. ఇక అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లోనూ […]
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కామన్ పీపుల్ మాత్రమే కాకుండా, సెలబ్రెటీస్ కూడా పవన్ ఫాలోవర్స్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. అలాంటి పవర్ స్టార్ పుట్టినరోజు అంటే హంగామా మాములుగా ఉంటుందా? సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. తమ హీరోకి బర్త్ డే విషెస్ అందిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు […]
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లో తొలి సోషియో ఫాంటసీ చిత్రంగా వస్తున్న హరిహర వీరమల్లు నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. పవన్ సరసన నటిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు డైరెక్టర్ క్రిష్, పంచమిని పరిచయం చేశారు. ‘చందమామతో సరితూగే అంద, సొగసు కలిగిన మా అందాలతార పంచమికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశాడు. సాంప్రదాయ చీరకట్టు, నృత్య […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. మెగాహీరోల సినిమాలు ఏ మూవీ రిలీజ్ అయిన ఇక థియేటర్‌లో రచ్చ రచ్చే. దీని కోసం మెగా ఫ్యాన్స్ వారి అభిమానులు సినిమాలు కానీ వారి చిత్రాల అప్‌డెట్ కానీ ఏది వచ్చినా… దాని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి మెగా ఫ్యాన్స్ ఈ సారి కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయమేంటంటే ? తాజాగా మెగా బ్రదర్ నాగబాబు […]
మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా […]