SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Michelle Yeoh Won The Oscar Created Record

ఆస్కార్‌ ఉత్తమ నటిపై విమర్శలు.. ఈమె గురించి మీకు ఏం తెలుసు?

నటనకు అందంతో పనిలేదు. అలాగే ‍ప్రతిభకు కూడా అందంతో పని లేదు. కానీ, హీరోయిన్ల విషయానికి వచ్చినపుడు మాత్రం ఈ లెక్కలు మారుతున్నాయి. నూటికి 70 శాతం మంది హీరోయిన్‌ అందంగా ఉండాలనే కోరుకుంటారు.

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 13 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్కార్‌ ఉత్తమ నటిపై విమర్శలు.. ఈమె గురించి మీకు ఏం తెలుసు?

95వ అకాడమీ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటలకు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో  ప్రారంభమైన ఈ వేడుక రాత్రి 11 గంటల వరకు సాగింది. అకాడమీ మొత్తం 23 క్యాటగిరీల్లో విజేతలకు అవార్డులను ప్రధానం చేసింది. ఈ వేడుకల్లో ఉత్తమ నటిగా ‘మిచెల్లీ యో’ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘ఎవిరీ థింగ్‌ ఎవిరీ వేర్‌ ఆల్‌ ఆట్‌ వన్స్‌’ సినిమాలో నటనకు గాను ఆమెకు ఈ అవార్డు వచ్చింది. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న తొలి ఆసియా మహిళగా మిచెల్లీ ఓ కొత్త చరిత్రను సృష్టించారు. అయితే, ఉత్తమ నటిగా మిచెల్లీకి అవార్డు రావటం పలువురికి మింగుడు పడటం లేదు.

సోషల్‌ మీడియా వాప్తంగా కొంతమంది నెటిజన్లు ఆమె అందంపై కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ‘ఏం అంత అందంగా ఉందని ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు’.. ‘ఆమె ఫేస్‌కు ఆమె ఉత్తమ నటి ఏంటిరా బాబు..’.. ‘ముసలవ్వలా ఉంది ఆమె ఉత్తమ నటా’ అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మిచెల్లీని తిడుతున్న వారు కొందరైతే.. పొగడ్తలతో ముంచెత్తుతున్నవారు కూడా ఉన్నారు. ‘ఆస్కార్‌ అవార్డు గెలుగుచుకున్న తొలి ఆసియా మహిళ మిచెల్లీకి శుభాకాంక్షలు’.. ‘ అందానికి ప్రతిభకు సంబంధం లేదు.. కంగ్రాట్యులేషన్స్‌ మిచెల్లీ’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Michelle Yeoh

ఆస్కార్‌ వచ్చింది ఆమె నటనకు.. అందానికి కాదు..

95వ ఆస్కార్‌ వేడుకల్లో మిచెల్లీ యా కేవలం తనన నటనకు సంబంధించి మాత్రమే ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. అవి అందాల పోటీలు కావు. ఈ విషయాన్ని ఆమెను విమర్శిస్తున్న వారు గుర్తుంచుకోవాలి. సదరు కామెంట్లు చేస్తున్న వ్యక్తులు ఆమె వయసును.. నటిగా సాధించిన విజయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మిచెల్లీ వయస్సు ప్రస్తుతం 60 ఏళ్లు.. 60 ఏళ్ల వయసులో ఆమె అలా కాకుండా ఇంకెలా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది మనిషిలో అందం తగ్గుతూ వస్తుంది. జీవించినంత కాలం అందంగా కనిపించాలనుకోవటం మూర్ఖత్వం.

సినిమా వాళ్లు అయినా సరే.. వాళ్లు కూడా మనుషులే కాబట్టి అందాన్ని ఎల్ల కాలం అలాగే కాపాడుకోవటం వారికి కూడా సాధ్యపడదు. ఇక, ఆమె సినిమా జీవితం విషయానికి వస్తే.. 1984లో సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు. 50కి పైగా సినిమాల్లో నటించారు. పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. జాకీచాన్‌, జెట్‌లీ వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ హీరోలతో ధీటుగా యాక్షన్‌ సినిమాలను చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాంటి ఆమెపై విమర్శలు చేయటం బుద్ది లేని చర్యే. మరి, ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న మిచెల్లీనీ అందంగా లేదంటూ విమర్శలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Michelle Yeoh accepts her #Oscar for Best Actress: “For all the little boys and girls who look like me watching tonight, this is a beacon of hope and possibilities. This is proof that dreams do come true.” https://t.co/ndiKiHfmID pic.twitter.com/pQN8nHDhCx

— Variety (@Variety) March 13, 2023

Tags :

  • Everything Everywhere All At Once
  • Michelle Yeoh
  • Movie News
  • Oscar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam