నటనకు అందంతో పనిలేదు. అలాగే ప్రతిభకు కూడా అందంతో పని లేదు. కానీ, హీరోయిన్ల విషయానికి వచ్చినపుడు మాత్రం ఈ లెక్కలు మారుతున్నాయి. నూటికి 70 శాతం మంది హీరోయిన్ అందంగా ఉండాలనే కోరుకుంటారు.
ఇప్పటికీ కొంతమంది అన్నదమ్ములు ఉంటారు. ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం కాకుండా ఆత్మీయత కోసం, అనుబంధాల కోసం పడిచచ్చే అన్నదమ్ములు ఉంటారు. ఒకే బెడ్ పై పడుకునే అన్నదమ్ములు ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఒకే కంచంలో అన్నం తినే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? కానీ సొంత అన్నదమ్ములు కాకపోయినా బాబాయ్, పెదనాన్న పిల్లలు అయిన రాజమౌళి, కీరవాణి మాత్రం సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే కంచంలో తిన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై అలాగే ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు పాటగా నాటునాటు చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాను రాజమౌళి మరో మెట్టు ఎక్కించారంటూ.. దేశమంతా గర్వించింది. అయితే.. రాజమౌళి ఇప్పుడు సాధించిన ఘనతను 38 ఏళ్ల కిందటే అంటే.. 1986లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ సాధించారనే విషయం చాలా […]
సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వాళ్లు ఆస్కార్ అవార్డు అందుకోవటమే తమ జీవిత లక్ష్యంగా భావిస్తుంటారు. అమెరికాలో ప్రతీ ఏటా ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతూ ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి నామినేట్ అయిన సినిమాల్లోంచి విజేతలను ప్రకటిస్తూ ఉంటారు. త్వరలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఇప్పటికే వడపోత కార్యక్రమం పూర్తయింది. అన్ని భాగాల్లో కొన్ని సినిమాలను నామినేట్ చేశారు. ఇండియాకు చెందిన ‘ఆర్ఆర్ఆర్’ […]
ప్రస్తుతం ఎంటర్టైన్ మెంట్ విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా ఆస్కార్ అవార్డులు, ఆస్కార్ కి ఇండియా నుండి నామినేట్ అవుతున్న చిత్రాలు అనే అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ ఈ ఏడాది దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘(RRR) గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్.. రౌద్రం రణం రుధిరం.. పీరియాడిక్ జానర్ లో రూపొందిన చిత్రమిది. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్లను, స్వాతంత్ర్య పోరాటం నేపథ్యాన్ని ఎంచుకొని.. ఇద్దరు స్టార్ […]
ట్రిపులార్ సినిమా.. టాలీవుడ్, పాన్ ఇండియా లెవల్లోనే కాదు హాలీవుడ్ లెవల్లో సత్తా చాటింది. ఇప్పటికీ ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటకీ సోషల్ మీడియాలో ట్రిపులార్‌ను విదేశీ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు మంత్రముగ్దులైపోయారు. ట్రిపులార్ సినిమా ఆస్కర్ బరిలో ఉండచ్చని చెబుతున్నారు. ఆస్కార్ ప్రిడిక్షన్స్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేరును చెబుతున్నారు. ఆస్కార్ […]
JR NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం చాటిచెప్పారు దర్శకుడు రాజమౌళి. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కల్పిత కథను సినిమాగా తెరకెక్కించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్‌ల నటనకు ప్రపంచం మొత్తం ఫిదా అయింది. అయితే, సినిమా విడుదలైన కొత్తలో పాత్రల నిడివి, ప్రాధాన్యత విషయంలో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. తమ హీరోకంటే రామ్ చరణ్‌కు ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నాయని, నిడివి కూడా చరణ్ […]