SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Megastar Wishes Mahesh Babu On A Flight

విమానంలోనే మహేష్ బాబుకి చిరు శుభాకాంక్షలు.. పిక్ వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 10 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విమానంలోనే మహేష్ బాబుకి చిరు శుభాకాంక్షలు.. పిక్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా తన ఫ్యామిలీ తర్వాతే సినిమా అంటుంటాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్.. ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు తన భార్య నమ్రత.. పిల్లలు గౌతమ్, సితారలతో గడిపేస్తుంటాడు. వాళ్ళతోనే సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. అయితే.. ఈ గురువారం మహేష్ – నమ్రతల పెళ్లిరోజు. 2005 ఫిబ్రవరి 10న ఈ ఎవర్ గ్రీన్ కపుల్ మ్యారేజ్ జరిగింది. నేటితో 17 సంవత్సరాలు పూర్తవడంతో మహేష్ తన ట్విట్టర్ వేదికగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. ’17 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఇలాంటి యానివర్సరీలు మరెన్నో మనం జరుపుకోవాలి.. శుభాకాంక్షలు!’ అంటూ మహేష్ తన భార్య నమ్రతను విష్ చేశాడు. ప్రస్తుతం మహేష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఎలాంటి అకేషన్ వచ్చినా ఫ్యామిలీతో గడిపే మహేశ్ బాబు.. ఈ పెళ్లి రోజున మాత్రం ఇండస్ట్రీ కోసం సీఎం జగన్ తో భేటీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని సినిమా టికెట్స్ రేట్ల సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవితో కలిసి మహేశ్ చర్చలకు అటెండ్ అయ్యాడు. అయితే.. మహేష్ జీవితంలో ఈరోజు ఎంత ప్రత్యేకమో అర్ధం చేసుకున్న చిరు.. తోటి బృందంతో కలిసి ప్రత్యేక విమానంలోని మహేశ్ బాబుకి పెళ్లిరోజు శుభాకాంక్లలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Wishing @urstrulyMahesh &#NamrataShirodkar one of the most loveable and loved couples a very happy 17th Wedding Anniversary!! Wishing you both a lifetime of love, laughter and togetherness! pic.twitter.com/jp8RhrsHxn

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 10, 2022

Tags :

  • Mahesh babu
  • Megastar Chiranjeevi
  • Viral Pics
  • Wedding anniversary
  • wishes
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!

    చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam