మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అదేంటి రామ్ చరణ్ బర్త్ డే అయితే అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేయడం ఏంటి అనుకుంటున్నారా? మరి ఆ వివరాల్లోకి వెళితే..
ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ స్పాట్ లైట్ అవార్డును సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ అభినందన ప్రకటన విడుదల చేశాడు.
తల్లిదండ్రులను గౌరవించేందుకు.. మదర్స్ డే ఫాదర్స్ డే ఉన్నాయి కదా.. మళ్ళీ ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు ? అనే డౌట్ రావొచ్చు కానీ.. తల్లిదండ్రులను వేరువేరుగా గౌరవించడం ఇష్టం లేక, మదర్స్ డే – ఫాదర్స్ డే.. రెండింటినీ కలిపి ఒకే రోజు సెలెబ్రేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశముతో 1994 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్” బిల్ క్లింటన్ ” పేరెంట్స్ డేను అధికారికంగా ప్రకటించారు. జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా తన ఫ్యామిలీ తర్వాతే సినిమా అంటుంటాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్.. ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు తన భార్య నమ్రత.. పిల్లలు గౌతమ్, సితారలతో గడిపేస్తుంటాడు. వాళ్ళతోనే సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. అయితే.. ఈ గురువారం మహేష్ – నమ్రతల పెళ్లిరోజు. 2005 ఫిబ్రవరి 10న ఈ ఎవర్ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్య కర్తలు, అభిమానుల నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి శుభా కాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. 1972 డిసెంబర్ 21న జమ్మలమడుగులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే జగన్ ’బ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన […]