SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Chiranjeevi Wishes To Allu Arjun On 20 Years Complete Of In The Industry

అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అదేంటి రామ్ చరణ్ బర్త్ డే అయితే అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేయడం ఏంటి అనుకుంటున్నారా? మరి ఆ వివరాల్లోకి వెళితే..

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 29 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్వయం కృషితో చిరంజీవి.. మెగాస్టార్ గా ఎదిగిన తీరు అద్భుతం. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.. వస్తున్నారు కూడా. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ బర్త్ డేకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరు దాదాపుగా హాజరైయ్యారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అదేంటి రామ్ చరణ్ బర్త్ డే అయితే అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేయడం ఏంటి అనుకుంటున్నారా? మరి ఆ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో దశాబ్దాల పాటు అగ్ర హీరోగా కొనసాగారు. స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదిగి, పరిశ్రమకు వచ్చే నూతన నటీ, నటులకు ఇన్సిపిరేషన్ గా నిలిచాడు. ఇక మెగాస్టార్ టాలెంట్ ఉన్న హీరోలను, దర్శకులను, నటీ, నటులను పిలిచి మరీ అభినందించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపాడు మెగాస్టార్. దానికి కారణం ఏంటంటే? అల్లు అర్జున్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టి నాటికి సరిగ్గా 20 ఏళ్లు అవుతోంది. రెండు దశబ్దాల పాటు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందాడు అల్లు అర్జున్. తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ. ఇక బన్నీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. చిరంజీవి తన ట్వీటర్ ఖాతాలో ఈవిధంగా రాసుకొచ్చారు.

” డియర్ బన్నీ నీ చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని ఇంకా నా గుండెలో అలాగే ఉన్నాయి. టైమ్ ఇంత తొందరగా ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. సినిమాల్లో నువ్వు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పాన్ ఇండియా స్టార్ గా.. ఐకాన్ స్టార్ గా నువ్వు ఎదిగిన తీరు అమోఘం. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని, మరింత మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను” అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు. చిరంజీవి ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. “మీ బ్లెస్సింగ్స్ కు ధన్యవాదాలు. నా మనసులో మీ మీద ఎప్పటికీ ప్రేమ ఉంటుంది. థ్యాక్యూ చికబాబి” అంటూ రిప్లై ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Dear Bunny @alluarjun so heartening u hv completd 20 fab yrs in films.Memories of yr childhud r still fresh & yet hw time flies! Delighted 2 see hw U carvd a niche & grown as a Pan India Star,as an Icon Star! Wishing U scale greater heights in yrs 2 cme & win mny more hearts!💕🤗 pic.twitter.com/3lVln4SBUI

— Chiranjeevi Konidela (@KChiruTweets) March 29, 2023

Thank you soo much for your wonderful blessing & wishes . Will always carry gratitude in my heart forever . Thank you chikababi 🤍

— Allu Arjun (@alluarjun) March 29, 2023

Tags :

  • Allu Arjun
  • Chiranjeevi
  • Movie News
  • wishes
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam