SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mega Fan Passes Away Virupaksha Teaser Launch Postponed

మెగా అభిమాని మృతి.. టీజర్ రిలీజ్ వాయిదా వేసిన సాయిధరమ్ తేజ్!

అతడు సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు. తాజాగా క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే అతడి మృతి మెగా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 1 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మెగా అభిమాని మృతి.. టీజర్ రిలీజ్ వాయిదా వేసిన సాయిధరమ్ తేజ్!

సడన్ గా చనిపోవడం.. ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. టీనేజ్ కుర్రాళ్ల నుంచి కాస్త పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇలా సెకన్లు, నిమిషాల్లో కుప్పకూలిపోతున్నారు. అక్కడికక్కడే తుదిశ్వాస విడుస్తున్నారు. ఇందులో చాలావరకు గుండెపోటుతోనే చనిపోతున్నారని డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. ఇప్పుడు ఇలానే ఓ మెగా అభిమాని, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసిసోయేషన్ ప్రెసిడెంట్ కూడా మృతి చెందాడు. దీంతో తన కొత్త సినిమా టీజర్ లాంచ్ ని తేజ్ వాయిదా వేసుకున్నాడు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. అభిమానులకు ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో మెగాహీరోలు ఎప్పుడు ముందుంటారు. వాళ్లతో టచ్ లో ఉండటంతో పాటు తమ సినిమాల గురించి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా కాలం చేస్తే.. వాళ్ల ఫ్యామిలీకి తమ వంతు సాయం చేస్తుంటారు. తాజాగా భీమవరంకు చెందిన మెగా అభిమాని, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసిసోయేషన్ ప్రెసిడెండ్ రావూరి పండు(27).. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోయాడు. తన అభిమాని మరణించడంతో సాయిధరమ్ చలించిపోయాడు. సంతాపం తెలియజేశాడు. ఈ క్రమంలోనే సాయిధరమ్ కొత్త సినిమా ‘విరూపాక్ష’ టీజర్ లాంచ్ ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈచిత్ర టీజర్ చూసిన పవన్ కల్యాణ్.. బాగుందని చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. ఇక ఈ టీజర్ ని మార్చి 1న పవర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇంతలోనే మెగా అభిమాని మృతితో ఈ విడుదలని కాస్త వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు సాయిధరమ్ తేజ్ చేతిలో ఈ సినిమాతో పాటు ‘వినోదయ సీతం’ రీమేక్ కూడా ఉంది. ఇందులో పవన్ తో కలిసి సాయితేజ్ నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.

Shocked to know about the sad demise of #RavuriPandu Mega fan and bheemavaram SDT fans president. 28 years ki cricket adutoo heart stroke. 😭😭😭 RIP pic.twitter.com/KtPfnFObxu

— Sateesh Botta (@bkrsatish) March 1, 2023

We are shocked to hear about the untimely demise of Ravuri Pandu Garu ( Mega Fan and Sai Dharam Tej Fans president, Bhimavaram )

As a mark of respect, The teaser release of #Virupaksha stands postponed.

— SVCC (@SVCCofficial) March 1, 2023

Tags :

  • Cinema News
  • Mega Fan
  • Pawan Kalyan
  • Saidharam Tej
  • Virupaksha Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam