సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయ్. గ్లామర్, టాలెంట్ ఉన్నా హిట్ పడితే కానీ ఆఫర్స్ రావు. ఒకవేళ వస్తే మాత్రం ఒకేసారి వరదలా భారీ అవకాశాలొస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల.
చేతబడి నేపథ్యాన్ని తీసుకుని, ప్రతి చిన్న అంశాన్ని వివరంగా చెప్తూ ‘విరూపాక్ష’ మూవీని అద్భుతంగా తీశాడు డైరెక్టర్ కార్తీక్ వర్మ. అతడి ప్రతిభనీ, కష్టాన్నీ మర్చిపోని నిర్మాతలు లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్‌గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్ చేంజ్ చేసి సంయుక్తా మీనన్‌ను విలన్‌గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్ దండు వివరించారు.
క్షుద్ర పూజల నేపథ్యంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ సినిమాలో చర్చించిన క్షుద్ర పూజలపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఆ వివరాలు..
ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన చిత్రాల్లో ఆడియెన్స్‌తోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన మూవీగా ‘విరూపాక్ష’ను చెప్పొచ్చు. థియేటర్లలో సూపర్బ్ రన్‌ను కొనసాగించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది.
ఈ వీకెండ్ కి ఏం సినిమాలు చూడాలో అర్థం కావట్లేదా? ఏం కంగారు పడాల్సిన పనిలేదు. జస్ట్ ఈ స్టోరీ చదివేయండి. ఇందులో ఏ మూవీ చూడాలో ఫిక్స్ అయిపోయింది. మరి మీ ఛాయిస్ ఏది?
మూడు వారాల దాటినాసరే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న 'విరూపాక్ష' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
'సార్', 'విరూపాక్ష'తో హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయిన సంయుక్త.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనని ఆ విషయంలో చాలా విమర్శించేవాళ్లని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏంటి విషయం?
హీరోయిన్ సంయుక్తా మీనన్ తెలుగులో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయారు. తక్కువ సినిమాలే చేసినా.. అవన్నీ మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఒక రేంజ్లో పాపులారిటీ వచ్చింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకి, హీరోగా సాయి ధరమ్ తేజ్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పచ్చు. మరోవైపు ఈ సినిమాతో సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పేరు తెచ్చుకుంది.