మొదటి నుండి ఎంతో ఉత్కంఠంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు “మా” అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించారు. “మా” అధ్యక్షుడిగా విజయం సాధించడంపై విష్ణు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు మంచు విష్ణు గెలుపుకి తోడ్పడిన 10 కారణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.