గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి ఫుల్ పోటీ ఇచ్చిన విష్ణు ప్యానెల్.. చివరికి విజయం సాధించింది. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు అందుకున్నారు. అంతా బానే ఉంది కానీ ఆ ఎన్నికల టైమ్ లో జరిగిన విషయం గురించి నటుడు బెనర్జీ ఇప్పుడు మరోసారి మాట్లాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రతివారం ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్డ్ విత్ […]
ఖమ్మం రూరల్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదాలు మాత్రం ముగియడం లేదు. మా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే రాజకీయ ఎన్నికల తరహాలోనే ప్రచారం జోరుగా సాగింది. మా ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగ్గా మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓటమిపాలైంది. ఐతే మా ఎన్నికల పోలింగ్ రోజున డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్బంలో […]
హర్యానా గవర్నర్ బండారు దంత్తాత్రేయ గత ఆదివారం నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాట్లాడుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పెట్టారు మంచు విష్ణు. ఆ రోజు వేదికపై ఇద్దరు ఎడమొఖం, పెడమొఖం ఉన్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. మా ఎన్నికల నేపథ్యంలోనే ఇద్దరు ఇలా ఉన్నారని అంతా భావించారు. ఇదే విషయాన్ని మంచు విష్ణు సోమవారం ప్రెస్‌మీట్‌లో ప్రస్తామించారు. పవన్‌తో […]
‘మా’ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పోలింగ్ రోజు దాడులు చేసుకునే స్థాయి వరకు వెళ్లింది. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. మొత్తానికి ఎన్నికలు జరిగి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇక్కడితో ఈ గోలకి ముగింపు పడుతుంది అని అందరూ భావించారు. కానీ పోలింగ్ రోజు మోహన్‌బాబు తమపై చేయి చేసుకున్నారని […]
ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. అందేంటీ ‘మా’ ఎన్నికల నేపధ్యంలో ఇరువురి మధ్య మాటలు యుధ్దం కొనసాగుతోంది కదా, ఇలాంటి సమయంలో చిరంజీవి, మోహన్ బాబు కు ఫోన్ ఎందుకు చేసుంటారని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల సందర్బంగా మోగా ఫ్యామీలీకి, మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య వివాదం చలరేగుతోంది. ‘మా’ ఎన్నిదలకు ముందు, ఎన్నికల తరువాత కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తమ ప్యానల్ సభ్యులపై మోహన్‌బాబు, నరేష్ దాడి చేశారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయని, ఆ సీసీ టీవీ పుటేజ్‌ను తమకు అందజేయాలని ప్రకాశ్‌రాజ్ కోరారు. అందుకు మా ఎన్నికల అధికారి నిరాకరించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాతనే సీసీ టీవీ పుటేజ్ బయటకు ఇస్తామని అన్నారు. దీంతో సీసీటీవీ పుటేజ్‌ను మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో […]
ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. మా ఎన్నికల్లో […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించడం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామా చేయడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ‘మా’ ఎన్నికలు ముగిసాక కూడా సినీ పరిశ్రమలో ని రెండు వర్గాలు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. దీంతో […]
‘మా’ ఎన్నికలతో తెలుగు ఇండస్ట్రీలో మొదలైన వివాదాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మేమంతా ఒకే కుటుంబం అని పైకి చెబుతున్నా కూడా లోలోపల జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ మొదలు గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. విష్ణు ప్యానల్ వారు వారికి నచ్చిన వారిని ఎంచుకుని మా అసోసియేషన్‌ను నడిపించాలని సూచించారు. ఆ ప్రెస్‌మీట్‌లో సీనియర్ నటుడు బెనర్జీ తనకు అవమానం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. […]
ఉత్కంఠభరితంగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు అందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూకుమ్మడి రాజీనామాలతో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మా అసోసియేషన్‌లో విరుద్ధ అభిప్రాయాలు ఉన్న సభ్యుల మధ్య సఖ్యత సాధ్యం కాదని అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపొందిన విష్ణు ప్యానల్ సభ్యులే పూర్తిగా మా అసోసియేషన్‌లో ఉండి. ఇచ్చిన హామీలను అన్ని నేరవేర్చాలని కోరారు. ఒక వేళ ఆ హామీలు నేరవేరకుంటే […]