లైగర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు రీసౌండ్ వస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో చిత్రబృందం ఫుల్ బిజీగా ఉన్నారు. బొకేతో విజయ్ దేవరకొండ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గరి నుంచి ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ ఇంకాస్త హైప్ ను క్రియేట్ చేసింది. అది ఎంతలా అంటే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి నార్త్ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్‌లో టాలీవుడ్ సినిమాల సత్తా ఏంటనేది విజయ్ దేవరకొండ ఈవెంట్ తో రుజువైంది. ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అనుకున్న దానికంటే ఎక్కువ మందే ఫ్యాన్స్ వచ్చారు. ఎంతలా అంటే వారిని అదుపు చేయలేక కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేసి విజయ్- అనన్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఈవెంట్‌లో చిన్నపాటి తోపులాట కూడా జరిగింది.
Pictures from #LIGER Mumbai Promotions 💥✨🔥 #LigerOnAug25th #VijayDeverakonda #AnanyaPanday #PuriJaganadh #SriBalajiVideo pic.twitter.com/KvPy0yfZnY
— Sri Balaji Video (@sribalajivideos) August 2, 2022
లేడీ ఫ్యాన్స్ అయితే విజయ్ ఐ లవ్ యూ అంటూ కేకలు వేశారు. ఒక తెలుగు హీరోకి ముంబైలో ఇలాంటి గ్రాండ్ రెస్పాన్స్ రావడం చూసి బీ టౌన్ లో ఎంతో మంది కుళ్లు కుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఫాలోయింగ్ చూస్తుంటే లైగర్ సినిమా తప్పకుండా రికార్డులు బద్దలు కొడుతుందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. లైగర్ సినిమాకి ముంబైలో వచ్చిన రెస్పాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
VD mass frenzy amidst the youth👌 #Liger is sure to open huge in Hindi too.@TheDeverakonda mall visit in Mumbai; he kills it with his swag & confidence! pic.twitter.com/c9ufe2MDVL
— Kaushik LM (@LMKMovieManiac) August 2, 2022
Fans were oh-so-happy to catch a glimpse of @ananyapandayy & @TheDeverakonda in #Mumbai recently ✨#AnanyaPanday #VijayDeverakonda #Tollywood #Bollywood #Liger #LigerOnAug25
📸 : @kamlesh_nand pic.twitter.com/EwWis7P8Q2
— Hyderabad Times (@HydTimes) August 1, 2022
The hype is real.🤘
Mind blowing craze for #LIGER Craze in North.🔥
Visuals from SGC Mall, Mumbai last night. Witnessed humongous crowd.👍#LigerOnAug25th @TheDeverakonda @ananyapandayy @Charmmeofficial pic.twitter.com/HCAEMPiw4K
— Suresh Kondi (@SureshKondi_) August 1, 2022
The roar in this video is for real…boley toh stadium wali feel for #liger fan meet🤘Mumbai/Navi Mumbai’s gonna remember ths for a long time. I am super happy that i got to host the most talked about event wid THE #VijayDevarakonda n #AnanyaPanday #LigerWalaAttitude #NitinKakkar pic.twitter.com/cuAdDyCkju
— Nitin Kakkar (@radiowalanitin) August 2, 2022
Vijay Deverakonda’s fangirl faints at Liger’s Mumbai event https://t.co/ve10aIe09A pic.twitter.com/2DQspm04oB
— Tollywood Reporter (@TeluguReporter) August 2, 2022
#VijayDeverakonda‘s Craze at Mumbai, without doing any straight Hindi Film.!
“THE VIJAY DEVERAKONDA” Bolte Hai 🔥@TheDeverakonda || #LIGER #AnanyaPanday #Bollywood @Charmmeofficial @PuriConnects pic.twitter.com/zLjbhAFsMp
— Ꮲ ʀ ᴀ ᴋ ᴀ s ʜ (@TheVerma_) August 2, 2022