SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kovai Sarala Stunning Looks In Sembi Movie Tamil

Kovai Sarala: షాకింగ్ లుక్‌లో సీనియ‌ర్ న‌టి.. కోవై సరళ

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 21 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kovai Sarala: షాకింగ్ లుక్‌లో సీనియ‌ర్ న‌టి.. కోవై సరళ

‘కోవై సరళ’.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది కదూ..! ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. హాస్య నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు కోవై సరళ. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారామె. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే.. కోవై సరళ క్వీన్ అనే చెప్పాలి. అయితే.. గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె కొంత విరామం తరువాత తమిళ చిత్రం ‘సెంబి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆమె సరికొత్త మేకోవర్ తో ఎవరూ గుర్తు పట్టలేని విధంగా కనిపించబోతోంది.

విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అశ్విన్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తుండ‌గా..కోవై స‌ర‌ళ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. తాజాగా మేకర్స్ ‘సెంబి’ చిత్రానికి సంబంధించి స్ట‌న్నింగ్ పోస్ట‌ర్‌ను అంద‌రితో పంచుకున్నారు. 70 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్దురాలిగా స్కార్ప్‌లో సీరియ‌స్ షేడ్స్ తో ఉన్న కోవై స‌ర‌ళ.. ఓ అమ్మాయిని హ‌త్తుకొని ఉన్న ఫ‌స్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ‘సెంబి’.. ఓ బస్ జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కొంత మంది పాసింజర్స్ కోడైకెనాల్ టు దిండిగల్ ట్రావెలింగ్ కోసం ఓ బస్ లో ప్రయాణం మొదలు పెడతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు సంఘటనల సమాహారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీ తెలుగులో అదే టైటిల్‌తో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Presenting the Title and First Look of my next titled #SEMBI #செம்பி starring #KovaiSarala @i_amak prod by #Ravindran‘s @tridentartsoffl & #AjmalKhan @actressReyaa‘s @AREntertainoffl #Jeevan @nivaskprasanna #Buvan #VijayThennarasu @PhoenixPrabu2 @srikrish_dance @onlynikil pic.twitter.com/BCO7eACqYP

— Prabu Solomon (@prabu_solomon) May 20, 2022

ప్రభు సాల్మన్.. దగ్గుబాటి రానా హీరోగా `అరణ్య` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాణించలేకపోయింది. హీరోగా రానాకు.. దర్శకుడిగా ప్రభు సాల్మన్ కు.. ఏ విషయంలోనూ ఈ సినిమా పేరు తీసుకురాకపోగా భారీ ప్లాప్ గా నిలిచింది. మరి కోవై సరళ లుక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: ఖరీదైన కారు కొనగోలు చేసి కంగనా రౌనత్!

Tags :

  • Kovai Sarala
  • Latest Cinema News
  • Photos Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

  • Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

    Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

  • Old Viral: ఈ యువకుడ్ని గుర్తుపట్టారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ పర్సన్..!

    Old Viral: ఈ యువకుడ్ని గుర్తుపట్టారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ పర్సన్..!

  • Rambha: రంభ కుమార్తెని చూశారా.. తల్లికి జిరాక్స్‌ కాపీలా ఎంత అందంగా ఉందో!

    Rambha: రంభ కుమార్తెని చూశారా.. తల్లికి జిరాక్స్‌ కాపీలా ఎంత అందంగా ఉందో!

  • బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. ఫోటోలు వైరల్!

    బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. ఫోటోలు వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam