కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. రెగ్యులర్ గా మూవీస్ లో చూసే నటీనటుల్ని అయితే కొన్నిసార్లు గుర్తుపట్టడమే కష్టమవుతుంది. సడన్ గా ఓ డిఫరెంట్ లుక్ లో వాళ్లని చూసి షాక్ అవుతాం. ఇంకా చెప్పాలంటే సైలెంట్ అయిపోతాం. ఇప్పుడు కూడా ప్రముఖ హాస్యనటి షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక ఆమెని చూసిన తెలుగు ప్రేక్షకులు.. గుర్తుపట్టడానికే చాలా టైం తీసుకుంటున్నారు. మరి మీరైనా సరే ఆమె ఎవరో గుర్తుపట్టారా? […]
‘కోవై సరళ’.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది కదూ..! ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. హాస్య నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు కోవై సరళ. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారామె. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే.. కోవై సరళ క్వీన్ అనే చెప్పాలి. అయితే.. గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019లో […]
స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ.. గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా తెలుగులో కూడా స్టార్ కమెడియన్ గా ఎదిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలలో కోవై సరళ – బ్రహ్మానందం కాంబినేషన్ పడిందంటే చాలు.. ఆ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బ్లాక్ బస్టర్ అవుతుందని అర్థమవుతుంది. కోవై సరళ కామెడీకి, ఆమె టైమింగ్ కి అంత క్రేజ్ ఉంది. కెరీర్ లో దాదాపు 800లకు పైగా సినిమాలు చేసిన […]
ఫిల్మ్ డెస్క్- కోవై సరళ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కామేడీ పాత్రలకు పెట్టింది పేరు కోవై సరళ. అందులోను తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. కోవై సరళ ఇప్పటిదాకా దాదాపు 750 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ సినిమాలను చూసి సినిమాల్లో నటించాలని కోరికతో ఈ రంగంలోకి వచ్చారట కోవై సరళ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ హాస్యనటి పురస్కారాలను […]