టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలతో జోరును కొనసాగిస్తున్నాడు ప్రముఖ హీరో అల్లు అర్జున్. ఆయన నటించిన పాన్ ఇండియా పుష్ప మూవీ ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డునుక్రియేట్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. అయితే పుష్ప మూవీని […]
అషూ రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసి.. బిగ్‌బాస్ ఓటీటీలోనూ అడుగుపెట్టింది. అయితే ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. ఇక అప్పటి నుంచి […]
తన చిలిపి చేష్టలతో, గలగలా మాటలతో బుల్లి తెరపై యాంకర్‌గా తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి.. శ్రీముఖి. అంతటితో ఆగిపోకుండా అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక.. సోషల్ మీడియాలో శ్రీముఖి కున్న ఫాలోయింగ్ గురుంచి, చేసే అల్లరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మందు తాగే స్టిల్స్ మొదలు.. బుల్లి గౌనులు వేసుకొని డాన్స్ చేస్తున్న స్టిల్స్ వరకు అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు.. ఎవ్వరూ ఊహించని లుక్స్‌తో […]
ప్రముఖ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లైన 13 ఏళ్లకే భర్త చనిపోవడంతో మీనా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భర్తే తన ప్రపంచం అనుకుని బ్రతికిన ఆమె.. ఇప్పుడు ఆ భర్తే లేడనే విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. కాగా.. భర్త మృతిపై మీనా మొదటిసారి స్పందించారు. సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ […]
క్యారెక్టర్ ఆర్టిస్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన పవిత్రా లోకేష్ కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్‌ను పవిత్రా లోకేష్ వివాహం చేసుకోనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలపై సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ ఇద్దరూ స్పందించి తమదైన వివరణను కూడా ఇచ్చుకున్నారు. తాజాగా పవిత్రా లోకేష్ కర్ణాటక సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె పేరుతో సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయటమే […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేశారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు బాలయ్య. ఆ […]
‘కోవై సరళ’.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది కదూ..! ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. హాస్య నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు కోవై సరళ. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారామె. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే.. కోవై సరళ క్వీన్ అనే చెప్పాలి. అయితే.. గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019లో […]
“ధూమ పానం, మద్య పానం చేయడం ఆరోగ్యానికి హానికరం” అని ప్రజల సంక్షేమం కోసం సినిమా థియేటర్లలో ప్రకటనలు ప్రసారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు.. ‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు’.. అంటూ ఒక చిన్న పాప.. తండ్రితో కలిసి టీవీ చూసే ప్రకటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ప్రకటనలో ఓ వ్యక్తి తన చిన్న కూతురుతో కలిసి సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతుండగా.. పక్కనే ఉన్న కూతురు […]
సినిమా రంగంలో రాణించి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అంత సులభం కాదు. పోనీ.. అవకాశం వచ్చినా.. ఆ పాత్రలో అయినా జీవించాలని అనుకుంటారు. అది అనుకున్నంత ఈజీ కాదు. అలా.. ఏ పాత్ర అయినా చేయగలిగేవారినే విలక్షణ నటుడు అంటారు. అలా విలక్షణ నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడే.. ప్రకాష్ రాజ్. ఎమోషనల్..కామెడీ….విలనిజం ఇలా ఏ పాత్రలో అయినా ప్రకాష్ రాజ్ జీవించేస్తారు. తన నటనతో అబ్బురపరుస్తుంటారు. […]
నాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యోరుబా హాస్యనటుడు “డెజో తున్‌ఫులు“గా అలియాస్ కున్లే అడెటోకున్బో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 49 ఏళ్లకే డెజో తున్‌ఫులు ఆకస్మికంగా మరణించేసరికి అక్కడి సినీ వర్గాలలో విషాదఛాయలు పులుముకున్నాయి. నాలీవుడ్ ఇండస్ట్రీలో అడెటోకున్‌బో హాస్యనటుడుగా, రచయితగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు. 1972 మే 31న లాగోస్ రాష్ట్రంలోని లాగోస్ ఐలాండ్ లోని ఇడుమోటాలో డెజో తున్‌ఫులు జన్మించారు. 2016లో హాలీ ది డ్రమ్మర్, 2020లో జైడ్ జెన్డో సినిమాల […]