హిట్స్, ప్లాప్స్ కాకుండా గ్లామర్ పరంగా ఆకట్టుకునే ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కెరీర్ డౌన్ లో ఉందా లేక పీక్స్ లో ఉందా అనేది అసలు పట్టించుకోకుండా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ అందాలను ట్రెండీ డ్రెస్సింగ్ సెన్స్ తో ప్రదర్శించేస్తున్నారు. అలాంటి వారిలో కేతికా శర్మ.. టాప్ లో ఉంటుంది.
చిత్రపరిశ్రమలో హిట్స్, ప్లాప్స్ కాకుండా గ్లామర్ పరంగా ఆకట్టుకునే ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కెరీర్ డౌన్ లో ఉందా లేక పీక్స్ లో ఉందా అనేది అసలు పట్టించుకోకుండా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. అదేంటీ! గ్లామర్ పరంగానే అంటున్నారు.. సినిమాల పరంగా ఫామ్ లో లేరా? అనంటే అవుననే చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్ వచ్చీరాగానే మంచి హిట్స్ అందుకొని.. ఓకే ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది అనిపించేస్తారు. మరికొంతమంది వచ్చినప్పటి నుండే స్ట్రగుల్ అవుతుంటారు. హిట్స్ లో ఉన్నవారు వరుస సినిమాలతో బిజీ అయిపోతారు. మరి.. స్ట్రగుల్ అవుతున్న వారి పరిస్థితి ఏంటి? అంటే.. సోషల్ మీడియాలో టాలెంట్ చూపించడమే.
అవును.. ఇప్పుడీ మార్గాన్ని కూడా ఫాలో అవుతున్నారు కుర్ర హీరోయిన్లు. ఎలాంటి మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ అందాలను ట్రెండీ డ్రెస్సింగ్ సెన్స్ తో ప్రదర్శించేస్తున్నారు. కేతికా శర్మ.. ఈ పేరు గురించి తెలుగు యూత్ కి, సోషల్ మీడియా గ్లామర్ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. టీనేజ్ లోనే మోడలింగ్ వైపు అడుగులేసిన కేతిక.. 2021లో రొమాంటిక్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అదే ఏడాది నాగశౌర్య సరసన లక్ష్య మూవీ కూడా చేసినప్పటికీ.. ఆ రెండూ బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగరంగ వైభవంగా’ చేసింది. అదికూడా నిరాశ పరచడంతో అవకాశాలు సన్నగిల్లి మోడలింగ్ లో కంటిన్యూ అవుతోంది.
వరుస ప్లాప్స్ పడినా.. చేతిలో సినిమాలు లేకపోయినా కేతిక క్రేజ్ యూత్ లో ఏమాత్రం తగ్గలేదు. పాతిక లక్షలకు పైగా ఫాలోయింగ్ తో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఎలాగో మోడలింగ్ అనుకుంది కాబట్టి.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టే పనిలో పడింది. సినిమా కోసం ఎలాంటి బోల్డ్ సీన్స్ అయినా చేయడానికి వెనుకాడని కేతిక.. ఈ మధ్య పొట్టిపొట్టి కాస్ట్యూమ్స్ లో రచ్చ చేస్తోంది. తాజాగా కేతిక వైట్ టాప్ లో పెట్టిన ఫోటోలు.. నెట్టింట సెగలు రేపుతున్నాయి. సన్ డే స్పెషల్ అంటూ.. కేవలం ఎద అందాలపై వీక్షకుల ఫోకస్ పడేలా అమ్మడు అదరగొట్టేసింది. ప్రస్తుతం కేతిక బోల్డ్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మరి కేతిక అందాల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.