హిట్స్, ప్లాప్స్ కాకుండా గ్లామర్ పరంగా ఆకట్టుకునే ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కెరీర్ డౌన్ లో ఉందా లేక పీక్స్ లో ఉందా అనేది అసలు పట్టించుకోకుండా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ అందాలను ట్రెండీ డ్రెస్సింగ్ సెన్స్ తో ప్రదర్శించేస్తున్నారు. అలాంటి వారిలో కేతికా శర్మ.. టాప్ లో ఉంటుంది.
హీరోయిన్ అంటేనే గ్లామర్. కట్టుబొట్టుతో కనికట్టు చేసినా, కుర్రకారు మదిని దోచేదీ గ్లామరస్ లుక్స్ తోనే. సినిమాలతోనే కాకుండా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నెటిజన్లకు, అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటారు. ఫోటో షూట్లతో అందాల ఆరబోత చేస్తారు. అలా ఓ హీరోయిన్ ఫోటో ఒకటి సెగలు పుట్టిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా హిట్స్ కొట్టకపోయినా.. కొంతమంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆడియెన్స్ మతులు పోగొడుతుంటారు. ఎప్పుడు డెబ్యూ చేశామన్నది కాదు.. ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాం.. ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని వెనకేసుకున్నాం అనేది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది కాబోలు. ఎందుకంటే.. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా.. గ్లామర్ ప్రియులను తన అందాలతో అల్లాడిస్తుంటుంది. కేతికా శర్మ.. ఈ పేరు వినే ఉంటారు. […]
ఆమెని చూస్తే మీరు కచ్చితంగా అక్కడే ఆగిపోతారు. హీరోయిన్ గా సినిమాల్లో కాదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అవి చూస్తే మీరు రెచ్చిపోవడం గ్యారంటీ. ఆమెకు అవి చాలా నార్మల్ గా అనిపించొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం ప్రతిసారి ఆమెని చూసి కంట్రోల్ తప్పుతుంటారు. ఎందుకంటే ఫిజిక్ అలాంటిది. పైనుంచి దిగువ వరకు కుందనపు బొమ్మలా ఉంటుంది. కుర్రాళ్లయితే అమె లాంటి టెడ్డీబేర్ ఉండాలని కోరుకుంటారు. ఇక ఛాన్స్ దొరికినా ప్రతిసారీ అందాల ప్రదర్శనతో […]
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వైష్ణవ్.. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి మరో మెగా హీరో దొరికాడని అంతా అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా రెండో సినిమాగా కొండాపొలం మూవీ చేసి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ్. దాంతో మూడో సినిమాగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేద్దామనుకొని ‘రంగ […]
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్.. తన ప్రతి సినిమాలో మాగ్జిమం కొత్త హీరోయిన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి కేతికా శర్మను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇక ఈ భామ.. తొలి చిత్రంలోనే అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హద్దుల్లేని ఎక్స్‌పోజింగ్‌తో కుర్రకారుకి పిచ్చెక్కించడమే కాక.. సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు కూడా సై అంది. ఉత్తరాదికి […]
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ సందడి మాములుగా లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ కొత్తవాళ్ళు వస్తున్నారు. అయితే.. ఎవరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా, ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటారో చెప్పలేం. అందం, అభినయం ఉన్న కొంతమందికి అవకాశాలు ఉండవు. అవకాశాలు ఉన్నాకూడా సరైన హిట్లు లేక మరికొందరు. ఇప్పుడున్న పోటీలో అవకాశాలు రావాలంటే కుర్ర హీరోయిన్లు ఏదొక ప్రత్యేక టాలెంట్ ప్రూవ్ చేసుకోకతప్పదు. ఇండస్ట్రీలో ఫేమ్ అనేది వెనుకాముందు రావచ్చు. అయితే.. డెబ్యూ మూవీకి ముందే క్రేజ్ తెచ్చుకునేవారు కొందరుంటారు. […]
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. యువ దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పూరి, చార్మి ఇద్దరు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్ లోకి రానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. తాజాగా పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ […]