SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Keeravani Sings A Song In Balamevvadu

మణిశర్మ స్వరకల్పన లో కీరవాణి పాట అదుర్స్!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 31 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మణిశర్మ స్వరకల్పన లో కీరవాణి పాట అదుర్స్!

సినిమా రంగంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి .ఒక దర్శకుని చిత్రంలో మరో దర్శకుడు నటించటం , ఒక హీరో చిత్రం లో మరో హీరో కనిపించటం ,అలాగే ఒక సంగీత దర్శకుని చిత్రంలో మరో సంగీత దర్శకుడు ఒక పాటకు సంగీత స్వరకల్పన చేయటం జరుగుతూ ఉంటుంది. బలమెవ్వడు చిత్రం కోసం అలాంటి అరుదైన సంఘటన జరిగింది అదేంటో తెలుసుకుందాం !

టాలీవుడ్ లో ఎంఎం కీరవాణి, మణిశర్మ ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకం. మణిశర్మ సంగీత దర్శకత్వం చేసిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు “బలమెవ్వడు” చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడారు. బలమెవ్వడు కరి బ్రోవను అని సాగే పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. “బలమెవ్వడు” సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లా ఈ పాట వస్తుంది.

అల వైకుంఠపురములో ఫేమ్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటను రాశారు. ‘బలమెవ్వడు కరి బ్రోవను..’ పాటకు కీరవాణి మాత్రమే న్యాయం చేయగలరని మణిశర్మ భావించి ఈ పాటను ఆయనతో పాడించారు. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండు సుతుల భార్యన్ గావన్, బలమెవ్వడు సుగ్రీవునకు, బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా…మకరి నోట చిక్కిన కరి మొరను ఆలింపగా..

పరుగున పడి వచ్చితివట పైట చెంగు వీడక, పాపపు పొలిమేర వరకు పరధ్యానమైనా, పండిన వేళకు పొడిచే చిన్న గాలివానా, నిందాస్తుతి చేయు వరకు నిదానించనేలా, ఎంత గొంతు ఎత్తాలి నువ్వు తరలిరాగా…అంటూ ఉద్విగ్నంగా సాగుతుందీ పాట. “బలమెవ్వడు” చిత్రానికి కీరవాణి పాడిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణ కానుంది.

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న “బలమెవ్వడు” సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు “బలమెవ్వడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన “బలమెవ్వడు” కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది నటీనటులు ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్.

Tags :

  • Balamevvadu
  • keeravani
  • movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babloo Prithiveeraj: ప్రెస్ మీట్ లో కుప్పకూలిన నటుడు పృథ్వీరాజ్.. అంబులెన్స్ లో తీసుకొచ్చిన జనం..

Babloo Prithiveeraj: ప్రెస్ మీట్ లో కుప్పకూలిన నటుడు పృథ్వీరాజ్.. అంబులెన్స్ లో తీసుకొచ్చిన జనం..

  • Karthika Deepam Serial: సినిమాగా కార్తీకదీపం సీరియల్‌.. సరికొత్త చరిత్రకు నాంది!

    Karthika Deepam Serial: సినిమాగా కార్తీకదీపం సీరియల్‌.. సరికొత్త చరిత్రకు నాంది!

  • ‘RRR’ కొమ్మా ఉయ్యాల పాటను లైవ్ లో పాడి అలరించిన ప్రకృతి రెడ్డి

    ‘RRR’ కొమ్మా ఉయ్యాల పాటను లైవ్ లో పాడి అలరించిన ప్రకృతి రెడ్డి

  • RRR సినిమాపై సుకుమార్‌ రియాక్షన్‌ వైరల్‌!

    RRR సినిమాపై సుకుమార్‌ రియాక్షన్‌ వైరల్‌!

  • యాంకర్ సుమపై ఎన్టీఆర్ కామెంట్స్.. వైరల్!

    యాంకర్ సుమపై ఎన్టీఆర్ కామెంట్స్.. వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam