తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కార్తీకదీపం సీరియల్‌కున్న క్రేజే వేరు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అభిమానులున్నారు. ఒకానొక సమయంలో ఈ సీరియల్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయింది. అనేక ట్విస్ట్‌లతో.. ఏళ్ల పాటు సాగిన కార్తీకదీపం సీరియల్ అయిపోతుంది అనుకున్న తరుణంలో దర్శకుడు నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ చేసి.. సీరియల్‌కు ఆయువు పట్టు అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేసి.. మోనితను తొలగించి.. కథను ముందుకు […]
నేటికాలంలో యువత ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోతున్నారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ఎంతగానో అభిమానించే హీరో సినిమా ఇటీవల విడుదలైంది. అయితే ఆ సినిమా బాగాలేదని మనస్తాపం చెందినఆ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు టౌన్ లోని తిలక్ నగర్ కు చెందిన ముత్యాల రవితేజ(24) వృతిరీత్యా వెల్డింగ్ పనిచేసున్నాడు. అతని తల్లిదండ్రులు రోజు వారికూలికి […]
సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్, అవకాశం కోసం లొంగదీసుకున్నారు. ఛాన్స్ ఇస్తానని మోసం చేశారు.. వంటి ఆరోపణలు వింటూనే ఉంటాం. అలాంటి జాబితాలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఇలా చాలా మంది పేర్లు విన్నాం. తాజాగా ఆ జాబితాలోకి మరో డైరెక్టర్ పేరు చేరింది. సినిమా యూనిట్ లోని ఓ యువతి డైరెక్టర్ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ డైరెక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ హీరో నివిన్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసిందో లేదో.. కంటెస్టెంట్లు అందరూ పుల్ బిజీగా మారిపోయారు. అందరూ సినిమాలపై కన్నేశారు. తాను హీరోగా రాబోతున్నట్లు గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ప్రకటించాడు జెస్సీ. తాజాగా తాను హీరోగా రాబోతున్న సినిమా పోస్టర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ ను బట్టి చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ లా ఉండబోయేలా ఉంది సినిమా. ముఖంపై రక్తంతో గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ ఇప్పుడు […]
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ‘ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ కబడ్డీ టీమ్’కి కోచ్‌గా చేస్తుంటే – తమన్నా ‘తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ […]
బాలీవుడ్లో అగ్రకథానాయికగా కొనసాగుతూనే హాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా. నిక్ జొనాస్‌తో పెళ్లయ్యాకా అంతర్జాతీయంగా మరింత పాపులర్ అయ్యింది. పలు అంతర్జాతీయ వేదికలపై గౌరవాలు, సత్కారాలు అందుకుంటోంది. తమిళ చిత్రం ‘తమిజాన్’తో నాయికగా కెరీర్ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్లో స్టార్ కథానాయికగా ఎదిగింది. జాతీయస్థాయి ఉత్తమ కథా నాయికగా పురస్కారం అందుకుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం సిటాడెల్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ […]
స్నేహం ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన బంధం. నిజమైన స్నేహితుడు మనతో ఎటువంటి బంధుత్వం లేకపోయినా స్నేహం అనే బంధం కోసం ఏమైనా చేయడానికి సిద్దమైపోతాడు. కొన్నిసార్లు మన సొంత వాళ్లకు మించి మనకోసం త్యాగాలు చేస్తుంటారు. ఎంత విపత్కర సమయంలోనైనా మనకు అండగా నిలబడి మనకోసం తను రిస్క్ చేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే స్నేహం యొక్క గొప్పతనం అనంతం. అయితే స్నేహం అన్నది ఏ ఒక్క వర్గానికో, మతానికో సంబంధించింది కాదు మహా ఐశ్వర్యవంతునికైనా, కటిక […]
సినిమా రంగంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి .ఒక దర్శకుని చిత్రంలో మరో దర్శకుడు నటించటం , ఒక హీరో చిత్రం లో మరో హీరో కనిపించటం ,అలాగే ఒక సంగీత దర్శకుని చిత్రంలో మరో సంగీత దర్శకుడు ఒక పాటకు సంగీత స్వరకల్పన చేయటం జరుగుతూ ఉంటుంది. బలమెవ్వడు చిత్రం కోసం అలాంటి అరుదైన సంఘటన జరిగింది అదేంటో తెలుసుకుందాం ! టాలీవుడ్ లో ఎంఎం కీరవాణి, మణిశర్మ ఇద్దరు దిగ్గజ సంగీత […]
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. డబ్బింగ్ రూపంలో వచ్చిన సరే ఇక్కడ ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఆయన హీరోగా […]
ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]