SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Babloo Prithiveeraj Came To Press Meet On Ambulance

Babloo Prithiveeraj: ప్రెస్ మీట్ లో కుప్పకూలిన నటుడు పృథ్వీరాజ్.. అంబులెన్స్ లో తీసుకొచ్చిన జనం..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 24 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Babloo Prithiveeraj: ప్రెస్ మీట్ లో కుప్పకూలిన నటుడు పృథ్వీరాజ్.. అంబులెన్స్ లో తీసుకొచ్చిన జనం..

కొంతమంది పనినే దైవంగా భావిస్తారు. పనిని దైవంగా భావిస్తే పనికొస్తారు, పైకొస్తారు అని నమ్ముతారు. ఈ విషయంలో సినిమా యాక్టర్లు మరీ కఠినంగా ఉంటారు. తమ ఒంటికి గాయాలైనా లెక్క చేయకుండా పని చేస్తుంటారు. అందుకు మెగాస్టార్ చిరంజీవినే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి ఫుల్ ఫీవర్ ఉన్నా కూడా ఆరోజు పాటకి డ్యాన్స్ వేసి పాట చిత్రీకరణ పూర్తయ్యేలా సహకరించారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యింది. అట్లుంటది మన హీరోల డెడికేషన్. తాజాగా నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కూడా తన రంగం మీద ఉన్న ప్రేమతో తన సినిమా ప్రెస్ మీట్ కి ఏకంగా అంబులెన్స్ లో వచ్చారు. అంబులెన్స్ లో నేరుగా హైదరాబాద్ ప్రెస్ మీట్ కి వచ్చారు. ఆయన్ని కొంతమంది స్టెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తమ భుజాల మీద మోసుకుంటూ ప్రెస్ మీట్ హాలులోకి తీసుకెళ్లారు. పృథ్వీరాజ్ కింద కూలబడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు. రెండు నిమిషాల తర్వాత ఆయన పైకి లేచి మైక్ అందుకుని సినిమా గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “మెడికల్ మాఫియా ఒక కామన్ మేన్ జీవితాన్ని ఎంతలా నలిపేస్తుందో, ఆ మాఫియాని ఎలా ఎదుర్కోవాలి అన్న పాయింట్ తో చాలా ఆసక్తిగా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తీయడం జరిగింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి. ఈ సినిమా కోసం నేను పది రోజుల్లో పది కేజీలు తగ్గాను. మా సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తే మా సినిమా యూనిట్ కి బలం చేకూరుతుంది” అని పృథ్వీరాజ్ అన్నారు.      

ఈ మూవీ గురించి అందరికీ తెలిసేలా చేయడం కోసమే.. ఆయన అంబులెన్స్ లో రావడం, స్టెచర్ మీద పడుకోవడం, కష్టంగానే పైకి లేచి మాట్లాడడం చేశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమే అయినా కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలన్నదే వారి తాపత్రయం. ఇందులో నెగిటివ్ గా తీసుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ నిజంగా తీవ్రమైన జ్వరం ఉండి, చిన్న చిన్న గాయాలు ఉన్నా కూడా షూటింగ్ లకి వెళ్తారు, ప్రెస్ మీట్ లకి వస్తారు. మూవీని కంప్లీట్ చేస్తారు, మూవీని ప్రమోట్ చేస్తారు. నటుల డెడికేషన్ ఇట్లానే ఉంటుంది. సినిమాని నమ్ముకున్నారు కాబట్టి.. జనాల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి సినిమాలో నటించినట్టే బయట కూడా నటించాలి. దాన్నే పబ్లిసిటీ స్టంట్ అంటారు. ఈ మధ్య కాలంలో తమ సినిమాలని ప్రమోట్ చేసుకునేందుకు హీరోలు, నటులు పబ్లిసిటీ స్టంట్ కి పాల్పడి సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు.

Join Our Whatsapp Channel

ఆ దారిలోనే నటుడు పృథ్వీరాజ్ కూడా తన మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేశారు. ఇంతకే మూవీ పేరు ఏంటంటే.. ‘బలమెవ్వడు’. సనాతన దృశ్యాలు బ్యానర్ పై.. ధృవన్ కటకం హీరోగా, నియా త్రిపాఠి హీరోయిన్ గా.. సత్య రాచకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆర్.బి. మార్కండేయులు నిర్మించారు. పృథ్వీరాజ్, సుహాసిని, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రావణ్ భరత్, మోహన్ కాంత్, జబర్దస్త్ అప్పారావు, మణి మహేష్ తదితరులు నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ ని ఎం.ఎం. కీరవాణి పాడడం విశేషం. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మూవీ ప్రమోషన్ కోసం బబ్లూ పృథ్వీరాజ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. 

  • ఇది కూడా చదవండి: Rashmika Mandanna: హీరోయిన్ రష్మికకు ఏమైంది? వైరల్ అవుతున్న డాక్టర్ పోస్ట్!
  • ఇది కూడా చదవండి: వయసు పెరిగినా.. వన్నె తరగని త్రిష! మరీ ఇంత అందంగానా!

Tags :

  • Babloo Prithiveeraj
  • Balamevvadu
  • Movie News
  • Movie Promotions
  • social media viral
  • viral video
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam